లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు

మెట్ పల్లి ఏప్రిల్ 30 నేటి దాత్రి

లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు మహాజన్ నరసింహులు వివాహ మహోత్సవం సందర్బంగా
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు లయన్స్ మహాజన్ నర్సింలు వ్యవసాయ మార్కెట్ వచ్చినా రైతులకు మరియుఅమాలి జాడు కార్మికులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
అనంతరం ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ మాట్లాడుతూ లయన్స్ సభ్యుల పెళ్లిరోజు పుట్టినరోజు కార్యక్రమాలకు అన్నప్రసాద కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమని అది వ్యవసాయ మార్కెట్లో రైతులకు అమాలీలకు జాడు కార్మికులకు లయన్స్ క్లబ్ ద్వారా అన్న ప్రసాద వితరణ చేయడం మంచి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుందని అన్నారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ మెట్పల్లి వారు సేవా కార్యక్రమంలో రాష్ట్రంలోనేమొదటి ర్యాంకులో ఉన్నదని అలాగే
అన్నా ప్రసాద కార్యక్రమాలు కాకుండా ఈ సంవత్సరం12 కంటి వైద్య శిబిరం గుండె ఉచిత వైద్య శిబిరం క్యాన్సర్ శిబిరం అలాగే చలికాలంలో పేదలకు అలాగే బిక్షటన చేస్తున్న వారికిదుప్పటి పంపిణీ ఎండాకాలంలో అంబ్రెల్లర్స్ రోడ్లపై పనులు చేస్తున్న వారికి పంపిణీ చేయడం వేసవికాలంలో చలివేంద్రం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాస్ రావు మహాజన్ నరసింహులు ఏఎంసీ డైట్ డైరెక్టర్ పుల్లూరి నవీన్ కోట విజయ్ కుమార్ ఏఎంసీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version