
కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల.!
కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం. మందమర్రి నేటి ధాత్రి మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దె రాగడి లోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం… పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి, రాం భూపాల్,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వివేక్ వెంకటస్వామి ఇలా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సియం రిలీఫ్…