పదవ తరగతి బ్యాచ్ సహకారంతో దహణ సంస్కరణల కు సహాయం..

పదవ తరగతి బ్యాచ్ సహకారంతో దహణ సంస్కరణల కు సహాయం
మల్లాపూర్ ఫిబ్రవరి 2 నేటి ధాత్రి

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామనికి చెందిన కదుర్కపు గంగరాజం గత ఇరవై ఎళ్ల క్రితం ఉపాది నిమిత్తం కోండగట్టు దేవస్థాన దగ్గర పని చేసుకుంటు జివనం కోనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో గత సంవత్సరంలో అనారోగ్యంతో గంగరాజం మరణించగ, బార్య,వారి కూమారుడు గణేష్ సిరికోండ లొ వారి బందువుల దగ్గర కూలి పని చేసుకుంటు జీవనం కోనసాగిస్తున్నారు.
అయితే కోద్ది రోజులుగ అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ ఆకష్మత్తుగా కళ్లు తిరిగి కింద పడగ నిన్న రాత్రి కోరుట్ల సివిల్ హస్పిటల్ జాయిన్ చేయ్యగ అప్పటికి మరణించడం జరిగింది అని తెలిపారు .
ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో
వారి తల్లి దిక్కుతోచని స్థిలో ఉండగా గణేష్ ఎస్సెస్సి 2008-09‌ బ్యాచ్ కి చెందిన దండుగుల అంజిరాజ్, చిగురు నాగరాజ్,‌మట్ట దిలిప్,‌లింగంపల్లి‌ జలంధర్, ఎస్ కె సాజిద్, రాజోజి రాకేష్,‌గుడురు వివెక్,లింగంపెల్లి లక్ణ్మణ్ దగ్గర ఉండి దహాన సంస్కరణలు దగ్గర ఉండి పూర్తి చేసి వారికి దాతల సహాకరంతో ఆర్థిక సహాయం చేయ్యడం జరిగింది.

చిట్టాపూర్ గ్రామంలో గొర్రెలు, మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

చిట్టాపూర్ గ్రామంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో నట్టల మందు నివారణ మల్లాపూర్ డిసెంబర్ 30 నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటివంటి పశువైద్య పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమంలో మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సంపాతి శంకరమ్మ ప్రారంభించారు .ఇట్టి కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్,సహాయక సిబ్బంది రవీందర్, ఇక్బాల్, మహేష్ పంచాయతీ కార్యదర్శి అశోక్,ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్,సంపాతి ఆశలు,బార్ల మల్లేష్, బొల్లపెల్లి శ్రీనివాస్, పెసరి రాకేష్, హన్మండ్లు,మల్లేష్,సింగరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version