నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం…

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం

నెట్ బాల్ క్రీడలో అత్యున్నతమైన క్రీడను ప్రదర్శించిన సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యార్థి

కంకాల దిలీప్ ను అభినందించిన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

ఈనెల 13వ తారీకు రోజున మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ ఎంపిక క్రీడలలో పాల్గొని తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడాలలో పాల్గొనడం జరిగింది దిలీప్ తన అత్యున్నతమైన క్రీడాను ప్రదర్శించి తెలంగాణ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది,దిలీప్ యొక్క విజయాన్ని సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి, దిలీపును సన్మానించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఏం వెంకటేశ్వర్లు ఎన్ మహేష్ లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

2025: తన్వి వెన్నెలకు కాంస్యాలే..

2025: తన్వి వెన్నెలకు కాంస్యాలే

తెలుగు షట్లర్‌ వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మ ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పను కాంస్య పతకాలతో ముగించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో…

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌

సోలో (ఇండోనేసియా): తెలుగు షట్లర్‌ వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మ ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పను కాంస్య పతకాలతో ముగించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వెన్నెల 15-21, 18-21తో లూ సియా (చైనా) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీ్‌సలో రెండో సీడ్‌ తన్వీ శర్మ 13-21, 14-21తో ఎనిమిదో సీడ్‌ యిన్‌ యీ కింగ్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. కాగా, ఒకే టోర్నీలో ఇలా మహిళల సింగిల్స్‌లో రెండు పతకాలు లభించడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version