
అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం.
అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదప్రజల అదృష్టం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు….