
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం.
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ★ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ మరియు డ్రైవర్ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మాట్లాడుతూ అరుహులైన ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ…