హసన్ పర్తి / నేటిధాత్రి
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు హసన్ పర్తి మండలంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామీ శివాలయం లో 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ బి జె పి నాయకులతో కలసి స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను ఉడ్చి చెత్తను తొలగించి నీటితో కడిగి శుభ్రం చేశారు.