వనపర్తి నేటిధాత్రి
వనపర్తి పట్టణం లో రాజీవ్ చౌక్ దగ్గర కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి
వేడుకలలో ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్
చిన్నారెడ్డి పాల్గొన్నారు. అయిన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు కోట్ల రవి,ఫిషరీస్ చైర్మన్ నందిమల్ల యాదయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, కమ్మర్ మియా, అక్తర్, కోళ్ల వెంకటేష్,రాగి వేణు, చీర్ల జనార్దన్,మండల అధ్యక్షులు నారాయణ, పెంటన్న యాదవ్, ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి,దివాకర్ యాదవ్, రోహిత్,వేనాచారి,కౌన్సిలర్ పద్మపరశురాం, మెంటపల్లి రాములు,అబ్దుల్లా, బాబా,దాసరాజుల భాస్కర్,ప్రవీణ్ రెడ్డి, సంజీవ్ సాగర్,జానకి రాముడు,ఇర్షాద్,ఎల్లయ్య,జానంపేట నాగరాజు,వెంకటేశ్వర్ రెడ్డి,మసీకొండ, నందిమల్ల రాములు,బాలరాజు, గడ్డం వినోద్,రాగి అక్షయ్,నరసింహ, అసిఫ్,కృపాకర్ రెడ్డి, సహదేవుడు, ఈశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మిద్దె శ్రీకాంత్,పెద్దమందడి గట్టురాజు,రాము,రణదీర్ రెడ్డి,రవి,సందీప్, మహేష్,రాంజీ,విజయ్,శివ, చిట్టెమ్మ,నాగార్జున, చరణ్,ఇర్ఫాన్, కుమార్, శివప్రసాద్, వెంకటేష్, రవి, దయాకర్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు