Employees Demand Resolution of Pending Issues
ఉద్యోగుల పెండింగ్ సమ స్యలు పరిష్కరించాలి
న్యాయబద్ధమైన డిమాండ్ ను వెంటనే అమలు చేయా లి- టీజీఈ జేఏసీ
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణలో పెండింగ్ లో ఉ న్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు మండల ఎమ్మార్వోకు విన తిపత్రం అందజేశారు. సంఘా ల నాయకులు మాట్లాడుతూ పిఆర్ఎస్, డిఎ, హెల్త్ కార్డు లు, జీవో 317 సవరణ, సీపీ ఎస్ రద్దు, బిల్లుల చెల్లింపు వంటి సమస్యలు పరిష్కరిం చాలని కోరింది జేఏసీ నాయ కులు రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజ శేఖర్ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనేక సమస్య లలో కొన్ని పరిష్కారమైనప్ప టికీ, ఇంకా అనే క సమస్యలు నేటికీ పెండింగ్ లోనే ఉన్నా యని ఆవేదన వ్యక్తంచేశా రు.ఈ కార్యక్ర మంలో ఆర్. ప్రవీణ్ కుమార్, టిజిటిఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, రాజా యుగం ధర్,పిఆర్టియు మండల అధ్యక్షులు, మనోజ్ కుమార్ టిపియుఎస్ మండ ల అధ్య క్షులు శ్రీనివాస్ జిల్లా టిపియు ఎస్ వైస్ ప్రెసిడెంట్, ప్రవీణ్ సాంఘిక సైంటిస్ట్ హన్మకొండ, సుమన్ అధ్య క్షులు, రంజిత్ ఎంపీవోల సంఘం కార్యదర్శి హన్మకొండ జిల్లా.దేవేందర్ జిపిఓఎస్ మండల అధ్యక్షులు పాల్గొ న్నారు.
