మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలం భారతీయ జనత పార్టీ మండల అధ్యక్షులుగా తిమ్మంపేట గ్రామానికి చెందిన భారతీయ జనత పార్టీ సినియర్ నాయకులు పల్నాటి సతీష్ ను శుక్రవారం ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం జిల్లా పార్టీ ఆఫిస్ లో అధ్యక్షులుగా ప్రకటిస్తూ నియామకాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగంపెల్లి శ్రీనివాస్ పోదేం రవీందర్ ఎర్రంగాని వీరన్ కుమార్ బట్ట రాములు చిన్నపెల్లి రాము జాడి వెంకట్ కట్టుకోజు ప్రశాంత్ పాల్గొన్నారు