
గాదరి కిషోర్ కుమార్ గారికి పాలాభిషేకం చేసిన చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు గారు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో ఆర్.అండ్.బి రోడ్ 2,90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు మరియు కల్వర్టుల 1.20 లక్షల రూపాయలతో మంజూరు చెహించారు. రాష్ట్ర ఆర్.అండ్.బి ఇ.ఆన్.సి అధికారులతో స్వయంగా ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి అధికారితో పర్యవేక్షణ చెహించి అదనపు నిధుల కింద 5.42 లక్షలు…