
పదకొండైనా తెర్చుకోని అంగన్వాడీ కార్యాలయం.
విధులకు అంగన్వాడీ టీచర్,ఆయా డుమ్మా. ఆకస్మిక తనఖీ చేసిన మహాదేవపూర్ సీడిపీవో రాధిక కాటారం జనవరి 17 నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వాయి అంగన్వాడీ సెంటర్ లో పదకొండు దాటిన అంగన్వాడీ సెంటర్ తెర్చుకోలేదు.. దీంతో సీడిపీవో ఆకస్మికంగా తనఖీ చేస్తుండగా అంగన్వాడీ సెంటర్ కు తాళం చేసి వేసి ఉండడంతో అంగన్వాడీ వాడి టీచర్ ని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి సెలవు పెట్టకుండా అంగన్వాడీ సెంటర్ ని ఎందుకు…