
సిద్దిపేట నియోజకవర్గానికి గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివి
మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య సిద్దిపేట నేటి ధాత్రి సిద్దిపేట నియోజకవర్గానికి ఎడ్ల గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజూల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు కొమరవెల్లి అంజయ్య అన్నారు. ఎడ్ల గురువారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద వారి కౌంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజం రజాకార్ల ఆగడాలు, అకృత్యాలకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా…