
తూర్పులో ప్రగతి పరుగులు
నాలుగేళ్లలో రూ.3840 కోట్లతో అభివృద్ధి పనులు అటు రాజకీయం… ఇటు అభివృద్ధిలో తూర్పు ఫస్ట్…బెస్ట్. టిఆర్‌ఎస్ కు కంచుకోటగా మార్చిన ఎమ్మెల్యే నరేందర్… నన్నపనేని చిత్తశుద్ధికి నిదర్శనం… అందరినీ కలుపుకుపోతూ…. వైరి వర్గాలలోనూ మంచి మార్కులు కొట్టేస్తూ…. సమన్యాయం…రాజకీయంతో నరేందర్ ప్రయాణం…. కోవిడ్ సమయంలో 25 వేల మందికి వితరణ…. ఇంత పెద్ద ఎత్తున సేవ చేయడం సామాన్యమైన విషయం కాదు…. పార్టీ పనుల సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ నన్నపనేని… సభల నిర్వహణలో పక్కా ప్రణాళికలు…….