
సి.ఎం కేసీఆర్ గారి నాయకత్వం అభివృద్ధి పధంలో తెలంగాణ రాష్ట్రం
పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలలో గుణాత్మక మైన మార్పులు… పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం కోసం మెడికల్ కళాశాల రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలలో గుణాత్మక మైన మార్పులు వస్తున్నాయని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 30 వడివిజన్ లో నాలుగవ విడత పట్టణ…