
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరికలు.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక వైట్ హౌస్ లో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాల నుండి పలువురు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు కేకే మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో కట్కూరు రాళ్లపేట మండపల్లి రామచంద్రపురం చిన్నలింగాపూర్ గండిలచ్చపేట ఇతర గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినారుఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రజలను బయటకు రానీయకుండా చేసిందని…