అపార్ట్ మెంట్ మెయింటినెన్స్ కు బలమైన చట్టం తీసుకురావాలి
కూకట్పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి ఇన్చార్జి నివాసితుల వద్ద వసూలు చేసిన డబ్బులు ఇష్టాను సారంగా ఖర్చులు అపార్ట్ మెంట్ లలో మెయింటెనెన్స్ పేరుతో అవినీతిఇటు ఫ్లాట్ ఓనర్లు నష్టపోతున్నారు అటు అసోసియే షన్ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తు న్నారు.అపార్ట్ మెంట్ మెయింటెనె న్స్ యాక్ట్ తీసుకురా వాలి,తద్వారా అవి నీతి తగ్గుతుంది.సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థా పక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు లేఖ అపార్ట్ మెంట్ సముదాయాల మెయింటనెన్స్ కి…