నూతన వధూవరులను అశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామ మాజీ సర్పంచ్, కర్కపల్లి ఎంపీటీసీ మారగాని సరస్వతి-శ్రీనివాస్ గార్ల కనిష్ట పుత్రిక వివాహా మహోత్సవానికి హాజరై, నూతన వధూవరులు హరిత-రాహుల్ గార్లనుమరియు గణపురం వాస్తవ్యులు మార్క రమేష్ -భద్రమ్మ గార్ల ప్రధమ పుత్రుడి వివాహా మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు ప్రేమ్ కిషోర్ గౌడ్- రవళి గార్లను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్…

Read More

మల్కాజిగిరి నాదే..గెలిచేది నేనే: బిజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్.

https://epaper.netidhatri.com/view/253/netidhathri-e-paper-4th-may-2024%09/2   ప్రచార వివరాలు, విషయాలు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ఈటెల రాజేందర్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే. కార్యకర్తలే బిజేపి బలం. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం. బిఆర్ఎస్ కు కాలం చెల్లింది. కాంగ్రెస్ పని ఖతమైంది. మళ్ళీ వికసించేది కమలమే. మల్కాజిగిరి లో బిజేపి గెలిస్తే పుష్కలంగా నిధులు. దేశం,…

Read More

అమ్మ మాట – అంగన్వాడి బాట

చేర్యాల నేటిధాత్రి… స్థానిక చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల 3,6, 11 అంగన్వాడి కేంద్రాలు కలిపి అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, ఐసిడిఎస్ చేర్యాల సూపర్వైజర్ నాగమణి హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం విజయలక్ష్మి పాల్గొనడం అయినది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చి ఐదేళ్లు నిండే…

Read More

vidyarthini atmahatyayatnam, విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం

విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన జామాండ్ల అంజలీ పరీక్ష ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్‌లో ఫిజిక్స్‌ పరీక్ష ఫెయిల్‌ అయిన నేపథ్యంలో మనస్థాపానికి గురై కిరోసిన్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబసభ్యులు, బంధువులు అంజలిని హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అంజలి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అంజలి నెక్కొండ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం…

Read More

మహిళలకు చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక ఒకటో వార్డులో సి.యస్.ఐ సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారి ఎండి షమీం,ఆర్పి జయప్రద, మహిళలు,వార్డు యువకులు, శరత్ బాబు,మరుపట్ల మహేష్,బి.అంజి,బి.విల్సన్, ఒం

Read More

ప్రజల మద్దతుతోనే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం

ఇంటింటా విస్తృత ప్రచారం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో బిఆర్ఎస్ వర్గ పోరు షురూ అయింది. ఒకవైపు గండ్ర దంపతుల వర్గం మరోవైపు మాజీ స్పీకర్ మధుసూదన చారి వర్గం. ఎవరి వర్గం వారు లోకసభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గండ్ర దంపతుల వర్గం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ వర్గం దాదాపుగా ఖాళీ కాబోతున్నది. చారి వర్గం మళ్లీ పుంజు కుంటున్నది. చారి వర్గం బలం నిరూపించుకునేందుకు శాయంపేట, మైలారం, జోగంపల్లి, సాధన పల్లి,…

Read More

అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో మృతుల కుటుంబాలకు బియ్యం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రాంనగర్ కాలనీకి చెందిన సరిగొమ్ముల సమ్మక్క, సరిగొమ్ముల రవి కుటుంబాలకు శని వారం రోజున అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్లమల్లయ్య ఆధ్వర్యంలోమండల కమిటీ పరామార్షించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం *25 కిలోల చొప్పున మూడు కుటుంబాలకు బియ్యాన్ని అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు…

Read More

ఘనంగా షిరిడీ సాయిబాబా దేవాలయ 24వ వార్షికోత్సవం

రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో గల షిరిడి సాయిబాబా దేవాలయపు 24వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు గట్టు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా విగ్రహానికి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆలయ ప్రాంగణంలో సాయినాథుడికి ప్రత్యేక అభిషేకము, హోమము, తీర్థప్రసాదాలు సాయినాధుడికి హారతులు, భక్త బృందం భజన కార్యక్రమం, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

సీసీ కెమెరాలు అమర్చడానికి 30 వేలు సహాయం -ఖానాపూర్ ట్రాక్టర్ అసోసియేషన్

ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో సిసి కెమెరా లు అమర్చాడానికి స్థానిక ఎస్ఐ బి మాధవ్ గౌడ్ కి అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి 30వేల రూపాయలు బహుకరించడం జరిగింది. సిసి కెమెరాలు ఒక్కొక్కటి 100 పోలీస్ లతో సమానం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్, హరిబాబు, సురేష్, పూలు, అశోక్ మరియు పోలీస్ సింబ్బంది పాల్గొన్నారు.

Read More

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్?

జగిత్యాల నేటి ధాత్రి పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లలో ఒకరు పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను…

Read More

సమయపాలన పాటించండి..ప్రజలకు అందుబాటులో ఉండండి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి

వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆదేశం మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7 సమయపాలన పాటించండి..ప్రజలకు అందుబాటులో ఉండండి..మెరుగైన వైద్య సేవలను అందించండి..మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పిడిసిల్ల సబ్ సెంటర్ తో పాటు మొగుళ్లపల్లి మండల ఆరోగ్య…

Read More

అతిధి గృహాన్ని అందుబాటులోకి తేవాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాటారం, నేటి ధాత్రి శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో 5 లక్షల…

Read More

పిన్ కేర్ బ్యాంకు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

కంపెనీ కస్టమర్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండలంలోని మొరంచపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన ఇంటిలోని సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఫినికేర్ బ్యాంకు స్మాల్ బ్యాంకింగ్ సర్వీస్ ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు మొరంచపల్లి వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనల్ మేనేజర్ వెంకట్ రత్నం డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ లా ఆదేశాల మేరకు మోరంచ పల్లి బూరుగుపేట ల…

Read More

కొమరం భీమ్ ఆశయాలను కొనసాగించాలి

లంబాడీల ఐక్యవేదిక కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో అంతర్జాతీయ ఆదివాసి గిరిజన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది . కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు. అనంతరం లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిర్శ ముండా, రాంజీ గోండు, టాను నాయక్ , కొమరం భీమ్ నినాదంతో (జల్, జంగిల్, మరియూ జమీన్ ) పొడు భూముల సమస్యను…

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన పలువురు సర్పంచ్ లు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హైదరాబాద్‌ లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ధీపాదాస్ మున్షి నీ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిళి వెంకట్ రాంరెడ్డి, ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు బండా జీవన్‌రెడ్డి, కేతపాక భగత్, వేముల రామరాజు, భూక్య రాజు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి…

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

– కూచన్ పల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ… – మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచాలి, నీరు నిల్వ ఉండకుండా చూడాలి… – పిచ్చి మొక్కలు తొలగించాలి, పాడుబడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలి… – అంగన్వాడీలలో విద్యార్థులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి…. – ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలి…. – మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు… కొల్చారం, (మెదక్ ) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని కూచన్…

Read More

రైతు సోదరులకు హుజురాబాద్ పోలీసు సబ్ డివిజన్ అధికారి సూచనలు

జమ్మికుంట టౌన్) నేటిదాత్రి * నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దూ .కొనుగోలు చేసిన విత్తనాలకు కొనుగోలు రసీదు తప్పనిసరిగా తీసుకోండి. నకిలీ విత్తనాల నిలువల గురించి గానీ అమ్మకం జరిపిన సమాచారం పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వండి హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని రైతులకు హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి తెలియచెయునది ఏమనగా రైతులందరూ కూడా వర్షాకాలం లో పంటలు వేసుకోవడానికి అందరూ దుక్కి దున్ని విత్తనాల కొరకు ఎదురుచూస్తూ ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ…

Read More

త్రిపుర గవర్నర్ ను ఘనంగా సన్మానించిన హోమియో డాక్టర్స్

ఓరుగల్లు సిటిజన్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ఆత్మీయ పౌర సన్మానం హన్మకొండలోని డి కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ” ఓరుగల్లు హోమియోపతి మెడికల్ అసోసియేషన్” (ఐ ఐ హెచ్ పీ )”, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ ” హనుమకొండ – వరంగల్ కమిటీ శాలువాతో సత్కరించి జ్ఞాపికను ప్రధానం చేయడం జరిగింది. అనంతరం ఆరోగ్య…

Read More
error: Content is protected !!