తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను ఈనెల నాలుగో తారీఖున 11 గంటలకు వాసవి కళ్యాణ మండపంలో జరుపబడును జిల్లా కేంద్రంలో జరిగే వర్ధంతి సభకు మండలంలో వారిదిగా అందరూ రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వర్ధంతి సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రహితంగా పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వం పొంది నాలుగు నాటికి 78వ సంవత్సరాలు అవుతున్నందున జిల్లా కేంద్రంలో సబ్బండ వర్గాల రాజకీయాలకు అతీతంగా దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని సన్మా హక కమిటీ నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా 78వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించాలని జిల్లా కేంద్రంలో కళ్యాణ మండపంలో సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ వర్ధంతి కమిటీ దొడ్డి కొమురయ్య ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మల్లేష్ యాదవ్ సిపిఐ రాష్ట్ర నాయకులు గుంటి వేణు మల్లేశం మండల యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ సంఘం అధ్యక్షులు మల్లేష్ కురుమ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ యాదవ సంఘం మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి కురుమ సంఘం మండల ప్రచార కార్యదర్శి మహేష్ బొబ్బని మల్లేష్ యాదవ్ కురుమ యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు