బిజేపి బిసి నినాదం బోగస్‌! 

బిఆర్‌ఎస్‌ అంటేనే బలహీన వర్గాల సంక్షేమం. అసలైన బిసి వాదం వున్నది బిఆర్‌ఎస్‌ లోనే.. అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం. -తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా బిజేపి ప్రయత్నం. -మోసమే బిజేపి రాజకీయం. -నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కుమార్‌ ముదిరాజ్‌ బిజేపి అసలు స్వరూపంపై చెప్పిన ఆసక్తికర విషయాలు. -బిజేపి అంటేనే అబద్దాల మయం. -బిజేపి చెప్పేదంతా మాయమాటల మర్మం. -బిసి గణన పచ్చి అవకాశవాదం. -కేంద్రం బిసి…

Read More

ఎన్నికల షెడ్యూల్ విడుదల వాహన తనిఖీలు ప్రారంభించిన పోలీసులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా ఎన్నికల షెడ్యూలు విడుదల అవడంతో పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు. జైపూర్ మండలంలోని ఇందారం బ్రిడ్జి కుందారం సుందిళ్ల బ్యారేజ్ బ్రిడ్జి సమీపాలల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున మండల సరిహద్దుల్లో స్థానిక ఏసిపి వెంకటేశ్వర్లు సిఐ డి. మోహన్ ఎస్సై జి. శ్రీధర్ లు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎన్నికల…

Read More

అంత్యక్రియలకు ఆర్థిక సాయం.

బీజేపీ నాయకుడు ఎంజేర్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన సాకలి పెద్ద సాయిలు అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించడం జరిగింది. బీజేపీ మండల నాయకుడు రేపని శ్రీను ద్వారా ఈ విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) వారి మృతికి సంతాపం తెలిపి తక్షణ ఆర్థిక సహాయం 5000/- రూపాయలు బీజేపీ మరియు ఎంజేర్…

Read More

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే!!!

ఎమ్మెల్యే గా భావించవద్దు, మీ సేవకుడిగా భావించండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!! ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తాం ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి!!! కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి!! ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ నూతన పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే…

Read More

టిఈఏ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం

పరకాల నేటిధాత్రి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా టిఈఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల రమేష్ మాట్లాడుతూ మహిళలు రాజకీయాలలో మరియు అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా మనకు రాజ్యాంగం కల్పించిందని అంబేద్కర్ మహిళలను చదువుకునే విదంగ,ఇంటి పనులకు పరిమితం కాదని రాజ్యాంగం మనకు స్వెచ్చ హక్కును కల్పించిందని అన్నారు. అనంతరం మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ…

Read More

పాదయాత్రతో శబరిమలకు బయలుదేరిన భక్తులు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు ఖమ్మం ఐలయ్య, బోడ రామకృష్ణ లు అయ్యప్ప మాల ధరించి మహా పాదయాత్ర ద్వారా ఏరియాలోని శ్రీ భక్తాంజనేయ ఆలయం నుండి బుధవారం వెళ్తుండగా యాత్రను అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబిఏపి) జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమల్ రావు, నరహరి శర్మ గురు స్వామి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి లు ప్రారంభించారు….

Read More

దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి నిధులు ఇచ్చి

భద్రాచలం నేటి దాత్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా, మరియు ఎప్పుడో నిర్మితమైన కరకట్టలు బలహీనపడి, భద్రాచల ప్రాంతం వరదలకు బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయి ఆదివాసి కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో, కేంద్ర ప్రభుత్వం భద్రాచలానికి భద్రాచల కరకట్ట 25 కిలోమీటర్ల నిర్మితమయ్యే విధంగా ప్రత్యేక గ్రాండ్ ఇప్పించవలసిందిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్లమెంట్లో సమావేశంలో భద్రాచల ప్రాంతం గురించి ప్రస్తావించటం జరిగింది,

Read More

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన తాపీ మేస్త్రీ జిల్లా అధ్యక్షులు

ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ వాస్తవ్యులు జగిత్యాల జిల్లా తాపీ మేస్త్రీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎనగందుల గంగయ్య మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో, సీనియర్ నాయకులు ,గూడా రాంరెడ్డి,చుక్క శంకర్ రావు ముల్కల గంగారాం,నేతలు,అభిమానులు, పాల్గోన్నారు

Read More

2,00,000/- రూపాయల ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి

కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన T.జ్యోతి D/o T.రాముడు అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.  వారికి మెరుగైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేనందున ఎమ్మెల్యే *బీరం హర్షవర్ధన్ రెడ్డి* ని కలిసి వారి ఆర్థిక పరిస్థితి గురించి వివరించగా.. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని *2,00,000/-* రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించి నేడు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ ఆర్థిక…

Read More

ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్ పండ్లను పంపిని.

  > ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, అబ్దుల్ అలీమ్. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి మాజీ మంత్రి వర్యులు, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్రీమతి చర్లకొల్ల శ్వేత లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కేసిఆర్ సేవాధళo రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ అబ్దుల్ అలీమ్ , జడ్చర్ల మున్సిపాల్ పరిది…

Read More

జమ్మికుంట మున్సిపాలిటీ 16వ వార్డులో ఆరోగ్య శిబిరం

జమ్మికుంట :నేటి ధాత్రి జమ్మికుంట మున్సిపల్ ఏరియాలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఫర్హానుద్దున్ గారి ఆధ్వర్యంలో 16 వ వార్డులో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 51 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగినది. నలుగురు జ్వర పీడితులకు ఆర్ డీ టి కిట్స్ ద్వారా డెంగీ మరియు మలేరియా వ్యాధులకు సంబందించిన పరీక్షలు నిర్వహించడం జరిగినది. అదేవిధంగా 29 వ వార్డులో డాక్టర్ చందన…

Read More

తెచ్చిన వాళ్లా…ఇచ్చిన వాళ్లా!?

ఈసారి ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధులెవరు? ఇరు పార్టీల మధ్య పోటీనా? మూడు ముక్కలాటనా? బలంగా వున్న టిఆర్‌ఎస్‌ బలం పెంచుకుంటున్న కాంగ్రెస్‌ ఆటలో అరటిపండై బేజారయ్యేది బిజేపేనా? క్షేత్రస్ధాయిలో యంత్రాంగమే లేని బిజేపి… పాల పొంగు గెలుపులు ఎప్పటికీ తోడు రావు… ఉప ఎన్నికలు వేరు…సార్వత్రిక ఎన్నికలు వేరు! హస్తం డిక్లరేషన్‌లో వాస్తవమెంత? జనం నమ్మేదెంత? అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమతౌతున్నదెంత? కారుకు ప్రత్నామ్నాయం ఎవరు? పంతం …నీదా…నాదా..సై! అన్నట్లే వుంది రాష్ట్ర రాజకీయాల పరిస్ధితి. ఇచ్చిన…

Read More

మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోనీ తాగునీరు, డ్రైనేజీ మరియు ఇతర స్థానిక సమస్యల నిమిత్తం

పర్యటించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. కాప్రా నేటిధాత్రి జూన్ 08 : కాప్రా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోనీ కృష్ణనగర్ కాలనీలో తాగునీరు, డ్రైనేజీ మరియు ఇతర స్థానిక సమస్యల నిమిత్తం పర్యటించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం కాలనీవాసులు లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ మున్సిపల్ సిబ్బందికి మరియు జలమండలి శాఖకు సమన్వయం చేస్తూ, కాలనీల సమస్యల దృష్ట్యా పూర్తి సహకారం కాలనీవాసులకు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో…

Read More

అన్నదానాలు ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

కన్యకపరమేశ్వరి ఆలయంలో కనకాభిషేకానికి హాజరు ఖమ్మం, అక్టోబర్, 2: ఖమ్మం నగరంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పలు చోట్ల నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. 48వ డివిజన్ తో పాటు గుట్టల బజార్ లోని వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయంలో అన్నదానాలను ఆయన ప్రారంభించారు. తొలుత  ఎఫ్ సీ ఐ గోదాంల సమీపాన గల వెంకటేశ్వర నగర్ లో స్థానిక కార్పోరేటర్ తోట గోవిందమ్మ, టీఆర్ఎస్ నాయకులు తోట రామారావు,…

Read More

విప్లవ పోరులో విరనారి చాకలి ఐలమ్మ

# సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు. నర్సంపేట,నేటిధాత్రి : భూమి,భూక్తి,వెట్టి చాకిరీ విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఈసంపెల్లి బాబు అన్నారు.అమే 39 వ వర్ధంతి సందర్బంగా సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని ఆయుధమై, కదిలిన ధీరవనిత ఐలమ్మ…

Read More

ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం

హసన్ పర్తి / నేటి ధాత్రి అతని ఒంటిపై ఏడు సర్జరీలు, చూస్తే అతను వికలాంగుడు, ఆయన టెన్త్ ఫెయిల్, ఇంటర్ లేదు, దూర విద్యలో డిగ్రీ అందులోనూ ఇంగ్లీషులో ఫెయిల్, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ అధ్యాపకుడు, అందులోనూ ప్రతిష్టాత్మక “ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఎఫ్ఎల్యు) హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పి హెచ్ డి పట్టాను సాధించిన అతనికి ఇది ఎలా సాధ్యమైంది? వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం కోమటిపల్లి…

Read More

విద్యార్థులకు మానాసికొల్లాసం కోసం క్రీడలు ముఖ్యమే

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల ,వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం – నెల రోజుల పాటుగా కొనసాగనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, అర్చరీ, యోగ,…

Read More

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించిన మడిపెల్లి కృష్ణ గౌడ్

నేటిధాత్రి, వరంగల్ తూర్పు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా, వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడిపెల్లి కృష్ణ గౌడ్ వరంగల్ కొత్తవాడ జంక్షన్లో ఉన్న లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడైన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు…

Read More

ఏఐఎస్ బి 74వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

జమ్మికుంట: నేటి ధాత్రి ఏఐఎస్ బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 25న జరిగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ 74 వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో 74వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వార్షికోత్సవాల పోస్టర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్యకిరణ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా…

Read More
error: Content is protected !!