నిరుపేద వధువుకు పుస్తే మట్టెలు పంపిణీ

కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దొబ్బల బాలమణి – కిష్టయ్య కూతురు కరుణ వివాహానికి గ్రామప్రజల ఆశీర్వాదంతో శుక్రవారం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదరికం నుండి నేను నేర్చుకున్న ప్రతిపాఠం నాలో మానవత్వాన్ని పెంపొందిస్తుంది. మనం ఎంత సంపాదిస్తే ఏముంది మన అనుకున్నవాళ్ళకి సాయం చేయలేనప్పుడు…

Read More

మల్కాజిగిరిలో అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు..

సంవత్సరాల నుండి మల్కాజిగిరి టౌన్ ప్లానింగ్ లో స్థిరపడ్డా టిపిఓ… అక్రమార్కులకు సలహాలు సూచనలు ఇచ్చి పనికానిస్తున్న అధికారులు… మల్కాజిగిరి,నేటిధాత్రి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్ లలో విచ్చలవిడిగా కండ్లకు కనపడేటట్టు,ఎటువంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్న, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్న. టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తా పాపాన పోలేదు. అక్రమార్కులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఉన్న అధికారులను మేనేజ్ చేసుకొని అనుమతులు లేకుండా అక్రమ…

Read More

మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండను కలిసిన గొల్ల బుద్ధారం గ్రామస్తులు

భూపాలపల్లి నేటిధాత్రి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి నీ మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల బుద్ధారం సీతారామాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరిన కమిటీ సభ్యులు వెంటనే స్పందించిన సిరికొండ మధుసూదన చారి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధిలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రంగు లక్ష్మి నారాయణ, అజ్మీరా జైపాల్, భూక్య గోపి,…

Read More

నూతనంగా ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం లో నూతనంగా ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్టు ఆధ్వర్యంలో కస్తూరిబాయి వృద్దాశ్రమంలో 25kg బియ్యం, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనా తో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు,ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి, గౌరవ సలహాదరులు, గుండేటి రాజుయాదవ్, చల్లగురుగుల…

Read More

ఘనంగా గోండు బెబ్బులి కొమరం భీమ్ జయంతి వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో ఆదివాసి నాయకపోడు కులస్తులు కొమరం భీమ్ జయంతి సందర్భంగా జైపూర్ అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పిల్లలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంగన్వాడి పిల్లలకు పలకలు, స్వీట్స్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జుల్,జుంగల్ జమీన్ నినాదంతో నిజం సర్కార్ పై భయంకరంగా పోరాడిన గోండు బొబ్బిలి కొమురం భీం ఆదివాసీలను పీడిస్తున్న నిజాం సర్కార్ కు ఎదుర్కొని నిలబడ్డాడు.గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసులను…

Read More

బడి ఈడు పిల్లల నమోదు కార్యక్రమం

హసన్ పర్తి నేటిధాత్రి: హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను బడిలో చేర్పించుటకు గ్రామంలో ప్రత్యేకంగా నమోదు కార్యక్రమం నిర్వహించనైనది. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పాఠశాల విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగినది. అన్ని ఆధునిక సౌకర్యాలతో గల పాఠశాలకు విద్యార్థులను పంపి తల్లిదండ్రులు చదువును కొనడం ప్రైవేటు పాఠశాలకు పంపించడం మానుకోవాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము , రాగిజావ ,వారానికి మూడు గ్రుడ్లు వంటి…

Read More

సి డి పి ఓ కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.

చెన్నూర్ నేటి ధాత్రి:: అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో రిటర్మెంట్ ఆర్ సి బెనిఫిట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు 60 సంవత్సరాలు దాటిన వారికి వీడిఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని కోరుతూ సిడిపిఓ కి వినతి పత్రం అందజేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు…

Read More

ఉద్యమ‘కారు’లకే చోటు?

ఉద్యమ‘కారు’లకే చోటు?  ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.  `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ  ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!  ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?  `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు? ` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత  ` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు ` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు  ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది…

Read More

అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు.

రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ చౌరస్తాలో హిందూ సేవక్ సమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరముల నుండి మట్టి వినాయకులను ప్రతిష్టిస్తున్నారు ఈ సందర్భంగా హిందూ సేవక్ సమితి అధ్యక్షుడు సాయి మాట్లాడుతూ మేము గత 30 సంవత్సరముల నుండి మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నామ్ అని పర్యావరణానికి హాని కలగకుండా అందరూ మట్టి వినాయకుని ప్రతిష్టించాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో…

Read More

బండికి పగ్గాలిస్తేనే బీజేపికి అధికారం!

`ఇంకెవ్వరికిచ్చిన మరింత దిగజారడం ఖాయం! `తెలంగాణ బీజేపి శ్రేణుల మెజారిటీ అభిప్రాయం. `తెలంగాణలో ఏ బీజేపి నాయకుడిని కదిలించినా ఒకటే మాట. `బండి వస్తేనే మొదలౌతుంది ఆట. `పోటీ పడుతున్న వాళ్లంతా వలసవాదులే! `అవసరం కోసం బిజేపి గూటికి చేరిన వాళ్లే. `రాజకీయ ప్రయోజనాలు తప్ప, పార్టీ ప్రయోజనాలు ఎవరికీ పట్టవు. `బండిని దించిన తర్వాత పార్టీకి ఊపు తెచ్చిన నాయకుడు ఒక్కరు లేరు. `బండి పెంచిన బలంతోనే బిజేపి సీట్లు గెలిచింది. `బండి వున్నాడన్న నమ్మకంతోనే…

Read More

వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్న ఏసిపి, ఎస్సై పోలీస్ అధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం వేలాల గట్టు మల్లన్న స్వామి ని దర్శనం చేసుకున్న జైపూర్ ఏసిపి ఏ. వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఉపేందర్ రావు అనంతరం మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల గురుంచి అడిగి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, గుట్టు మల్లన్న స్వామి పౌండర్ చొప్పకట్ల శ్రీకాంత్, నాయకులు మాజీ ఉప సర్పంచ్ డేగ నగేష్…

Read More

అడవిబిడ్డ

త్యాగాల చరిత్రలో విరబూసిన వెలుగు రవ్వ ఆ కుటుంబమంతా పేదల కోసమే…. వారి ఆశయాలన్నీ జనం కోసమే… అశువులుబాసింది ప్రజల కోసమే… అడవిదారిలో చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రసాదించారు… ఆ కుటంబం నుంచి ఎదిగిన నాయకురాలు ములుగు జిల్లాలో కీలకమైన నేత నాగజ్యోతి తెలంగాణ రాష్ట్ర సమితికి ఆశాజ్యోతి… త్యాగాల కీర్తి వనంలో రాజకీయ వేకువ కిరణం…నాగజ్యోతి ఆకుల అలికిడి వింటే గుండె రల్లుమనే కాలం…బూట్ల చప్పుడు వినిపిస్తే చాలు గుండెలు అదిమిపట్టుకున్న సమయం. ఉచ్చ్వాస నిశ్చ్వాసలు…

Read More

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే వనమాతో కలిసి కార్యకర్తలతో సమావేశం

బీఆర్ఎస్ సభను విజయవంతం చేద్దాం వనమాను గెలిపించడం, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా కూర్చోబెట్టడమే లక్ష్యం ఇందుకు మనమందరం చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేద్దాం: పని చేసే వారిని కేసీఆర్ తప్పక గుర్తిస్తరు, ప్రాధాన్యతనిస్తరు సభలో కార్యకర్తలు,ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, కేసీఆర్ బాటలోనే నడుస్త, మరోసారి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే వనమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెంలో వచ్చే నెల ఐదవ తేదీన జరిగే బీఆర్ఎస్…

Read More

భక్తిశ్రద్ధలతో మజీదు ఏ కౌసర్లో రంజాన్ ప్రార్థనలు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున రంజాన్ వేడుకలు స్థానిక మసీదులో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు, ముస్లింలకు అతి పవిత్రమైన పండుగలలో ముఖ్యమైనది రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కూడా 30 రోజులకఠినమైనటువంటి ఉపవాస దీక్షను చేసి ఈద్గాలలో మసీదు ఆవరణలోని మైదానాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకొని బంధుమిత్రులకు ఇరుగుపొరుగు వారికి స్వీట్స్ సేమియాపాయసం పంచి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు, ముఖ్యంగా ఎవరైతే సమాజంలో…

Read More

మేడారం తల్లుల సేవలో వద్దిరాజు

సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లింపు భారీగా తరలి వచ్చిన అభిమానులు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు జూలై, 7:   వన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రవిచంద్ర మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్ల కు చీరె, సారె, బెల్లం ముద్దలు నైవేద్యం సమర్పించి, పూజలు చేశారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎంపీతో పాటు కుటుంబ సభ్యులను పూజారులు ఆలయ మర్యాదలతో…

Read More

కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద కోనేరుగా నిండిన మూర్కినీరు

పట్టించుకోని గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజలి బోయినిపల్లి:నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఎక్స్ రోడ్ వద్ద బస్టాండుకు ఆనుకొని విలాసాగర్ మార్గంలో గల పదో నంబరు వార్డు నుండి మురికి కాలువ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. దాదాపు 130 మీటర్ల వరకు మురికి కాలువ లేనందున నీరు రోడ్డు ప్రక్కల నుండి మురికి నీరు పారుతుంది.కొదురుపాక ఎక్స్ రోడ్ బస్టాండ్ కు ఆనుకొని పెద్ద కోనేరుగా మారి, చెత్తాచెదారం కూడుకొని, దుర్వాసన వెదజల్లుతూ,…

Read More

నూతన తహశీల్దార్, ఎంపిడిఓ నీ సత్కరించిన మండల బారాస నాయకులు

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల బారాస పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎండపల్లి మండల తహశీల్దార్ రవికాంత్ ని అలాగే ఉమ్మడి వెల్గటూర్ మండల ఎంపీడీఓ రవీందర్ రెడ్డి ని మండల భారాస పార్టీ నాయకులు.కలిసి శాలువాతో సత్కరించారు, ఈ కార్య క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ రియాజ్,గ్రామ శాఖ అధ్యక్షులు గాధం భాస్కర్,అన్నమనేని…

Read More

మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు

-ఎస్పీ అఖిల్ మహాజన్ -జాతర సమయంలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు -అన్ని శాఖ అధికారులను -సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులతో మహాశివరాత్రి జాతర ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన విధి విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం…

Read More
error: Content is protected !!