*రైతుల పట్ల చిన్నచూపు తగదు – టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి *

జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నదాత పట్ల చిన్నచూపు తగదని టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిండ్రు. రైతుల తోటి మాట్లాడి పలు సమస్యల గురించి తెలుసుకున్నాడు వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు…

Read More

దర్గా అభివృద్ధికి కృషి చేస్తా

జమ్మికుంట : నేటి ధాత్రి మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉర్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఉర్సు సందర్భంగా బిజిగిరి షరీఫ్ నుంచి గ్రంథాలను, సాదర్ తీసుకువచ్చి హజ్రత్ సయ్యద్ ఇంకే షావలి బాబా సమాధికి సమర్పించడం ద్వారా బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని…

Read More

రేవంత్ రెడ్డి కి నా సూటి ప్రశ్న మీ కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కర్ణాటకలో అమలు చేయండి

  ప్రతి అకౌంట్లో 15లక్షలు‌ జమ చేసిన తర్వాత బీజేపీ నాయకులు ఓట్లు అడగాలి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మున్నూరుకాపు ఫంక్షన్ హాల్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గుడిసె లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు…

Read More

ఆడకూతరు పెండ్లికి ఆపద్బాంధవుడు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం…

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామనికి చెందిన కీ”శే.బోయ చెన్నయ్య కూతురు స్రవంతి వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధా వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిటిసి కటికె రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల రాములు, కటికే నాగేష్, బాబు, కుమార్, బిఆర్ఎస్…

Read More

కార్మికులకు కనీస వేతనం 26 వేలు పెంచాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : నాలుగు లేబర్ కోడుల మూడు నేర చట్టాల సవరణ రద్దు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ స్క్రీ కార్మికులకు కనీస వేతనం 26వేల కై అసంఘటిత రంగ కార్మికులక సమస్యల పరిష్కారం కై శనివారం గుండాల మండలం కాచనపల్లి గ్రామ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.అనంతరం ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు యనగంటి రమేష్ మాట్లాడుతూ బిజెపి మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసింది.స్వదేశీ…

Read More

గడపగడపకు రాముల వారి అక్షింతలు

కుందరం సర్పంచ్ సమ్మయ్య జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామం నందు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షిoతలను హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరిలోని గ్రామ దేవత పోచమ్మ దగ్గర మొదటగా అక్షింతలు చేరవేసినారు. అనంతరం గ్రామంలోని రామ భక్తులు పది బృందాలుగా ఏర్పడి భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు,ఆహ్వాన కరపత్రాలు,అక్షింతలను గ్రామంలోని ఇంటింటికి చేరవేస్తూ…

Read More

కమలాపూర్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణ..

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐగా ఈ.హరికృష్ణ శుక్రవారం బాద్యతలు స్వీకరించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలో గురువారం జరిగిన బదిలీల్లో భాగంగా కమలాపూర్ లో గత 21 నెలలుగా సిఐ గా పనిచేసిన బి.సంజీవ్ కాకతీయ యూనివర్సిటీ పీఎస్ కు బదిలీ కావడం జరిగింది. దానిలో భాగంగా ఇంటలిజెన్స్ విభాగం హైదరాబాదులో పనిచేస్తున్న హరికృష్ణ కమలాపూర్ పిఎస్ కు బదిలీ కావడం జరిగింది.

Read More

ఘనంగా మేడే వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని బస్టాప్ సెంటర్ లో ఎర్ర జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్,చిట్టి రాములు,భాషబోయిన లక్ష్మయ్య,సాంబయ్య, ఉప్పుల రవి, పైడి,రవి,మధు,రాజు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Read More

చిన్నారి కి ఆపరేషన్ విజయవంతం

ధాతల సహాయం తో ఆపరేషన్ నేటిధాత్రి.కొత్తగూడ, కొత్తగూడ మండల కేంద్రం నీకి చెందిన బాల్య స్వప్న కు కూతురు చిన్నారి శైని అనే 11 నెలల పాప ఉంది చిన్నప్పుడే ఎంతో ఉషారూ గా ఉంటున్నా పాప ను చుసి స్వప్న ఆనందపడేది అంతలోనే పాప అనారోగ్యం బాధపడుతుంటే ఆసుపత్రి కి తీసుకువెళ్లారు అప్పుడు పిడుగు లాంటి వార్త స్వప్న కు తెలిసింది చిన్నారి శైని కి గుండె లో మూడు రంద్రాలు ఉన్నాయని ఆపరేషన్ చేయకపోతే…

Read More

బి, ఆర్, ఎస్, పార్టీలో చేరిన బోడగుట్ట నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రోజుకొక పార్టీ మారుతున్న రాజపూర్ మండలనికి చెందిన పలు గ్రామాల ప్రజలు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రాజాపూర్ మండలంలోని బోడగుట్టతండాకి చెందిన కొందరు, నాయకులు కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీలో చేరమని తెలిపారు. వారు తిరిగి సర్పంచ్ సేవ్యనాయక్ ఆధ్వర్యంలో, బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి…

Read More

ముదిరాజ్ లు దానం చేసే స్థాయికి ఎదగాలి

# మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ నర్సంపేట,నేటిధాత్రి : అన్ని దానాలలోకెల్లా అన్నదానమే గొప్పదని పెద్దలు చెప్పిన మాట తీరుగా ముదిరాజ్ లు యాచించే స్థాయి నుండి దానంచేసే స్థాయికి ఎదగాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.నర్సంపేట పట్టణం సర్వాపురంకు చెందిన జెట్టి మొగిలి ముదిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా మెపా నర్సంపేట డివిజన్ కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి…

Read More

ప్లాస్టిక్ వ్యర్థలతోని పరేషాని

పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ కవర్ల పొగ పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని హుజురాబాద్ రోడ్ బిట్స్ పాఠశాల ఎదురుగా కుప్పలు కుప్పలుగా చెత్త పోయడం దానిని మునిసిపాలిటీ సిబ్బంది తగులబెట్టడం వల్ల పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఆ పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అసలు పాఠశాల ఎదురుగా చెత్త పోసేది ఎవరు ఒకవేళ పాఠశాల వాళ్లే అయితే మునిసిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు. పట్టణం అవతల పోయాల్సిన చెత్త మరుగున పడుతుంటే…

Read More

బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నుతల నిశిధర్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ ని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ప్రధానమంత్రినరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు పల్లె పట్నం అని…

Read More

కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి.

ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి. చిట్యాల నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటువేయలని ప్రచారం చేశారు.కారు గుర్తుకు ఓటు వేయాలని – మరో సారి ఎమ్మెల్యే గా సేవ చేసే భాగ్యం కల్పించాలని సోమవారం రోజున చిట్యాల మండలం లక్ష్మీపురం తండా,ఒడితల, పాశిగడ్డ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో మూడోసారి బి ఆర్ ఏస్ పార్టీకి పట్టం కట్టాలని కోరిన…

Read More

పార్లమెంట్ చారిత్రక ఘటనల్లో భాగస్వామ్యం కావడం నా అదృష్టం..!

– ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది – మరో అవకాశం ఇస్తే మళ్లీ.. మీ ముందుకు.. – రాజ్యసభ లో ఎంపీ వద్దిరాజు వీడ్కోలు ఉపన్యాసం న్యూఢిల్లీ, ఫిబ్రవరి, 8: రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు. గురువారం…

Read More

శివ ప్రసాద్ కు నివాళ్ళు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు అజ్మీర వీరన్న

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో ఇటీవల మోకాళ్ళ శివప్రసాద్ మృతి చెందాడు. దశధిన కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న పాల్గొని ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీ డైెరేక్టర్ వాంకుడొత్ నరేష్, పోలూరి రామారావు,ఈసం నరసయ్య , నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

Read More

మెగా జాబ్ మేళాను జయప్రదం చేయండి

బిఆర్ఎస్వి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ – పోశాల పవన్ గౌడ్   పాలకుర్తి నేటిధాత్రి బుధవారం (20 సెప్టెంబర్ 2023) రోజున మన పాలకుర్తి బృందావన్ గార్డెన్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళా ను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరీక్షణతో ఎదురుచూస్తున్న మన నిరుద్యోగ యువతకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ మనకు మంచి సువర్ణ అవకాశం కల్పించింది. ఈ మేళాలో 82 మల్టీ నేషనల్ కంపెనీ (…

Read More

ఎండపల్లి మండలంలో కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర!!!

మంగళహారుతులు పట్టి బతుకమ్మ ఆడుతూ,కోలాటం వేస్తూ ఘన స్వాగతం పలికిన మహిళలు!!! పల్లెపల్లెన ప్రభుత్వ పథకాల ప్రచారం పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, కొప్పుల అభిమానులు ఎండపల్లి, (జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలంలో ధర్మపురి బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండడ గ్రామాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గ్రామ గ్రామాన మంత్రి కొప్పుల ఈశ్వర్…

Read More

బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేవైఎం మండల అధ్యక్షుడు నారాయణదాసు గోపీనాథ్

వీణవంక. (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:బీఆర్ఎస్ లో చేరిన బీజేవైఎం మండల అధ్యక్షుడు నారాయణదాసు గోపీనాథ్ తో పాటు గ్రామానికి చెందిన 86 బూత్ అధ్యక్షులు గూడెపు శివ, ఉపాధ్యక్షుడు ఎదులాపురం రాము తదితరులు వాల బాలకిషన్ రావు ,స్థానిక సర్పంచ్ జ్యోతి రమేష్ , సవిత-మల్లయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలోకి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. గోపీనాథ్ మాట్లాడుతూ…ఎన్నో సంవత్సరాల నుంచి బిజెపిలో పని చేస్తున్నప్పటికీ ఈటెల రాజేందర్ చేరికతో పార్టీ వ్యవస్థ మొత్తం నాశనం…

Read More
error: Content is protected !!