computer vyavasthanu praveshapettina mahaniyudu rajivgandhi, కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత దేశప్రధాని రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

Read More

avinithipia lelalapia uluku ledu…paluku ledu, అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందంటూ గత వారంరోజులుగా ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వస్తున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లైన అనిపించడం లేదా…అవినీతి లీలలపై నేటి వరకు విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ క్యాంప్‌లో బాయ్స్‌ పేరిట, పేపర్‌ వాల్యూవేషన్‌ సబ్జెక్టులవారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో లెక్కకు మించి లెక్చరర్లు పనిచేసినట్లు తప్పుడు…

Read More

dalithulapia mahila ci srilaxmi dashtikam, దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం

దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం అరేయ్‌, ఏయ్‌ ముండల్లారా…ఆ భూమి వదులుకోండి…లేదంటే గు…..బొక్క సాపు చేస్తా. ఎన్ని హక్కు పత్రాలున్న చెల్లవు. కోర్టు ఆర్డర్‌లు నా దగ్గర చెల్లవు. నేను చెప్పిందే చేయాలి. భూమి మీదైన అక్కడికి వెళ్లకూడదు. ఎంతో కొంత తీసుకుని పక్కకు తప్పుకోవాలి. కబ్జా చేసిన వారిదే భూమి నేను చెబుతున్న ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. పోలీసుశాఖలో ఏ ఉన్నత అధికారి కూడా నన్ను ఎం చేయలేడు. నేను చెప్పిందే న్యాయం…వింటే వినండి…లేదంటే…

Read More

kabzadarulaku o mahila ci vathasu, కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు 1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్‌ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు…

Read More

vallyball kit panpini, వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

వాలీబాల్‌ కిట్‌ పంపిణీ వాజేడు గ్రామ యూత్‌కు వాలీబాల్‌ కిట్‌ను ఆ గ్రామ ఆదివాసీ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులు పీర్ల కృష్ణబాబు, బోదెబోయిన పరమేశ్వరరావు మాట్లాడుతూ వాలీబాల్‌ క్రీడలో రాణించి వాజేడు గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా క్రీడల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు గ్రామ యూత్‌ సభ్యులు ఆలం శివ, బంధం రాంబాబు, బొడ్డు కృష్ణ, తోలెం దినేష్‌, జాక ప్రవీణ్‌, చిడెం…

Read More

vidyarthiki sanmanam, విద్యార్థికి సన్మానం

విద్యార్థికి సన్మానం పదవతరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థి బానోతు రవీంద్రను నర్సంపేట లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ వైద్యుడు భరత్‌రెడ్డి శాలువాతో సన్మానించి 5వేల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు భరత్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని పర్శనాయక్‌ తండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్‌సింగ్‌-అమతల కుమారుడు రవీంద్ర అనే విద్యార్థికి పండ్ల సమస్యతో చికిత్స అందిస్తున్న సందర్భంగా పదవ తరగతిలో 10/10 జిపిఎ సాధిస్తే సన్మానిస్తానని తెలపగా, అదే పట్టుదలతో ఉత్తీర్ణత సాధించినట్లు…

Read More

chairmenga mahilaku avakasham kalipinchali, చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి.. వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పద్మావతికి అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు నుండి ఎప్పుడూ కూడా మహిళలకు అవకాశం కల్పించలేదని, ఈసారి 100శాతం దివ్యాంగురాలైన పొట్టబత్తిని పద్మావతికి అవకాశం కల్పించాలని…

Read More

saibaba mahimalu…mayamaina piasalu, ‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు

‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఆడిందే ఆటగా..పాడిందే పాటగా కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో పనిచేయని వారికి సైతం దొంగ పేర్లతో చెక్కుల ద్వారా చెల్లించినట్లు తెలుస్తున్నది. బాయ్స్‌ పేరిట వీరంతా కలిసి కొంతమంది దొంగ పేర్లు రాసి వారి అకౌంట్లను సేకరించి అందులో డబ్బులు జమ చేశారు. ఇలా జమచేసిన డబ్బులను మళ్లీ తిరిగి వారి వద్ద నుండి కలెక్ట్‌…

Read More

tera venuka suthradarulevaru…,తెర వెనుక సూత్రధారులెవరు…?

తెర వెనుక సూత్రధారులెవరు…? – ఐనవోలు వెంచర్‌ వెనుక అదృశ్యశక్తులెవరు – ఎవరి అండతో రియల్టర్లు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు – అనుమతులు లేవంటున్న ‘కుడా’ చైర్మన్‌ – స్మశానంలో రియలెస్టేట్‌ ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు – ‘స్మశానంలో రియలెస్టేట్‌’ విషయంలో ఆరా తీస్తున్న ఇంటలీజెన్స్‌ నేటిధాత్రి బ్యూరో : ఐనవోలు మండలకేంద్రంలో స్మశానంలో వెంచర్‌ నిర్వహిస్తూ, కుడా అనుమతులు ఉన్నామంటూ ప్లాట్లు అమ్మకం పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అధికారులు, కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల…

Read More

cameralu bandh…dieo hastham unda…,కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా….?

కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా….? – సీసీ కెమెరాలను నిలిపివేసిందెవరు..! – కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర – డిఐఈవో ఏం చేస్తున్నట్టు – ప్రశ్నిస్తున్న విద్యార్థి, ప్రజాసంఘాలు వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలను నిలిపివేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాన్ని చదివిన ప్రజలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అవినీతి లీలలు అలుముకున్నాయని గత ఐదు రోజులుగా వరుసగా ‘నేటిధాత్రి’లో కథనాలు వస్తున్న విషయం…

Read More

online ganjaye muta gutturattu, ఆన్‌లైన్‌ గంజాయి ముఠా గుట్టురట్టు

ఆన్‌లైన్‌ గంజాయి ముఠా గుట్టురట్టు – 30లక్షల విలువ చేసే 150కిలోల గంజాయి స్వాధీనం – రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు కూడా… – వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఆన్‌లైన్‌ ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముఠాను శనివారం ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠాసభ్యుల నుండి సుమారు 30లక్షల విలువగల 150కిలోల శుద్దిచేసిన గంజాయితోపాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌…

Read More

autonu deekottina tractor, ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌ – నలుగురికి తీవ్రగాయాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద కూలీలతో వరంగల్‌కు వెళుతున్న ఆటోను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు గాయాలు కాగా నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కూలీలు వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందినవారు.

Read More

nidithudipia pd act, నిందితుడిపై పీడీ యాక్ట్‌

నిందితుడిపై పీడీ యాక్ట్‌ – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెళ్లికి నిరాకరించినందుకు విద్యార్థినిని హతమార్చిన నిందితుడిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేశారు. హన్మకొండ పరిధిలోని కిషన్‌పుర ప్రాంతంలో సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన భాధితురాలు తోపుచర్ల రవళి అనే విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన నిందితుడు వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన పెండ్యాల సాయి అన్వేష్‌పై వరంగల్‌ పోలీస్‌…

Read More

mla dasyam maji pa arrest, ఎమ్మెల్యే దాస్యం మాజీ పీఏ అరెస్ట్‌

ఎమ్మెల్యే దాస్యం మాజీ పీఏ అరెస్ట్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ మాజీ పీఏ బిల్లా అశోక్‌రెడ్డిని హన్మకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోపాలపురంలోని 27గుంటల భూమికి నకిలీపత్రాలు సష్టించి అసలు హక్కుదారులను బెదిరించి కబ్జాకు యత్నించడంతో ఎమ్మెల్యే మాజీ పీఏ అశోక్‌రెడ్డితో పాటు రేపాల సురేష్‌, మందపల్లి స్వామి, విజయకుమార్‌లను అరెస్ట్‌ చేసినట్లు హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు వీరిని వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. నగరంలో ఎవరు భూకబ్జాలకు…

Read More

avinithiki…suthradari..,అవినీతికి… సూత్రధారి…?

అవినీతికి… సూత్రధారి…? వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ కార్యాలయంలో అవినీతి భాగోతాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ‘నేటిధాత్రి’లో గత నాలుగురోజులుగా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి లీలలపై వరుసగా కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. కార్యాలయంలో తీగ లాగితే ఢొంక కదిలిన చందంగా మరిన్ని విషయాలు బయటికొస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల అనంతరం మార్చి-ఏప్రిల్‌ నెలలో నిర్వహించిన పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది. ఇదంతా కార్యాలయంలో ఓ సీనియర్‌ ఉద్యోగితో పాటు మరికొంత…

Read More

chaduvuthopatu kridallo raninchali, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి – చింతగట్టు గ్రామాభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని చింతగట్టు గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం అన్నారు. 55వ డివిజన్‌ పరిధిలోని చింతగట్టులో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వేసవి క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, దాతగా హాజరై వాలీబాల్‌ క్రీడలు ప్రారంభించారు. తాను పుట్టిన గ్రామంలోని విద్యార్థులకు తన సొంత ఖర్చుతో వాలీబాల్‌ , నెట్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాంనర్సయ్య,…

Read More

mandava paramarsha, మండవ పరామర్శ

మండవ పరామర్శ అనారోగ్యంతో కిమ్స్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘వేడిగాలి’ పత్రిక ఎడిటర్‌ జమాల్పూర్‌ విఠల్‌ వ్యాస్‌ను శనివారం మధ్యాహ్నం టిఆర్‌ఎస్‌ ముఖ్య నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో వాకబు చేశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని కిమ్స్‌ ఆసపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సాంబశివరావును కోరారు. సకాలంలో వైద్యసేవలు అందచేయడంలో చొరవ చూపిన ఎంపీ కవితను మండవ అభినందించారు. ఈ సందర్భంగా మండవ వ్యాస్‌ కుటుంబసభ్యులు, డాక్టర్‌ రాజశేఖర్‌, నాగోజి,…

Read More

nakili vithanalu vikraisthe pd act namodu cheyandi, నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయండి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయండి – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు పీడీయాక్ట్‌ కింద కేసులను నమోదు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అధికారులను అదేశించారు. రాబోవు వర్షాకాలంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభంకానుండటంతో వ్యవసాయదారుల సంక్షేమాన్ని దష్టిలో వుంచుకోని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌…

Read More

repu narada jayanthi..,రేపు నారద జయంతి….

రేపు నారద జయంతి…. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు…నారద మహర్షి..మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోకసంచారం చేస్తాడు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ విదియ. ఈ తిథినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుతారు. నారదుడు త్రిలోక సంచారి. ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన…

Read More

ftl bumulu mingestunnaru, ఎఫ్‌టీఎల్‌ భూములు మింగేస్తున్నారు…!

ఎఫ్‌టీఎల్‌ భూములు మింగేస్తున్నారు…! భద్రకాళి చెరువు శిఖం భూములపై కబ్జాకోరుల కన్ను ఎఫ్‌టీఎల్‌ భూముల్లో దర్జాగా నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌ కాదని దవీకరిస్తూ కబ్జాకు సహకరిస్తున్న ఓ ప్రభుత్వ ఇంజనీర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చుకొని నిర్మాణాలు చేస్తున్న కొందరు వ్యక్తులు నగరంలో ఓ కొత్త కబ్జాకు కొందరు తెర లేపారు. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో పాగా వేసి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. హంటర్‌ రోడ్‌ ప్రాంతంలోని భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో దర్జాగా కుడా నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌లు తెచ్చుకొని మరి నిర్మాణాలు…

Read More