కేసముద్రం విలేజ్ లో పేద ముస్లింలకు సరుకుల పంపిణీ
కేసముద్రం విలేజ్ లో ఆదివారం 15 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ముస్లిం యువకుల ఆధ్వర్యంలో రూ.15వేల విలువైన సరుకులను రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.650 విలువైన సరుకుల కిట్ తో పాటు రూ.250 విలువ గల చీరె, రూ.100 నగదు ను అందజేశారు. రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేందుకు ఆర్థిక స్థోమత లేనివారికి సహాయం అందజేస్తున్నామని ముస్లిం యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు…