
కంటి వెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ అశోక్ కుమార్
కాటారం నేటి ధాత్రి ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శంకరంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ కోరారు. మండలం లో శంకరంపల్లి గ్రామ పంచాయతీలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ ప్రారంభించారు . గ్రామ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎంపిటిసి బండం రాజమణి మాట్లాడుతూ గ్రామ ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. శంకరపల్లి గ్రామపంచాయతీ…