గ్రేటర్‌లో ‘కార్పొరేటర్’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట
గ్రేటర్‌లో ‘కార్పొరేటర్’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట – అధికారులు సహకరిస్తే సరి…లేదంటే బదిలీలు…సరెండర్లు – మున్సిపల్ కమిషనర్‌ను వదలని కార్పొరేటర్ గిరి – భవన నిర్మాణంలో జోక్యం…అన్ని సరిగా ఉన్న అడిగింది ముట్టజెప్పాల్సిందే – ఎవరి డివిజన్‌లో వారిదే రాజ్యం – ఇబ్బందులు పడుతునన నగర ప్రజలు వరంగల్ ప్రతినిధి, నేటిధాత్రి : గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రస్తుతం కార్పొరేటర్ గిరి నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచింది మొదలు డివిజన్‌లలో వారి ఇష్టారాజ్యం…