
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కార్మిక సంఘాల మహా ధర్నా వాల్ పోస్టర్లు విడుదల చేర్యాల నేటిధాత్రి… క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘాల మహాపడావ్ పిలుపులో భాగంగా ఈనెల 10న జరిగే కార్మిక మహాధర్నా…