జగిత్యాల జిల్లా జూన్ 5(నేటి ధాత్రి ) కథలాపూర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో వ్యవసాయ శాఖ మండల అధికారి యోగిత పర్యావరణ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఉపాధి కూలీలతో మాట్లాడుతూ వాతావరణ మార్పుల గురించి ఇప్పుడున్న మానవ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్న వాయుకాలుష్యం గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామూహికంగా అంతo కావడం లాంటి విపత్కర పరిస్థితులు ఎదురు కోవలిసి వస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మరియు కొరబోర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు