వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఎస్.వి.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన పస్తాపూర్ గ్రామం పట్నం అశోక్ రెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో క్రిష్ణారెడ్డి, సి.యం. మాణిక్ రెడ్డి,చెంగల్ జైపాల్, సి.యం.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.