New Crop Cutting Machine Demo Held
మగవరి కోసే యంత్రం పరిశీలన చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడుదొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో సింజంట సీడ్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో మగవరి కోసే నూతన యంత్రం పనిచేసే విధానాన్ని కంపెనీ ప్రతినిధి శ్రీలేఖ మరియు ఆర్గనైజర్ దొడ్డ బాలాజీ పరిశీలించారు ఈ కార్యక్రమం లో కమాన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య కంపెనీ సూపర్వైజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులు పాల్గొని యంత్ర పనితీరు పరిశీలించి దీని లోటుపాట్లను చర్చించారు
