మహాదేవపూర్- నేటి ధాత్రి:
కాలేశ్వరం గ్రామానికి చెందిన నేతకారి నల్గొండ ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు ఆర్జీ పెట్టుకోవడంతో 27 వేల రూపాయల చెక్కులు ఈరోజు అందజేయడం జరిగింది. లేతకారి నల్లగొండ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్ర శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు దరఖాస్తు స్తు చేసుకోవడం జరిగింది. మంత్రి ఆదేశాలతో ముఖ్యమంత్రి సహాయ నిధి 27 వేల రూపాయలను బాధితురాలు కు మంజూరు కవడంతో.సిఎంఆర్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నేతకారి రాజబాబు కామెడీ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ,హైదర్, అరుణ్, ఆధ్వర్యంలో లెతకారి నల్గొండకు కు అందించడం జరిగింది.