-నేర్పటి అశోక్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ జిల్లాఫౌండేషన్అధ్యక్షులు ఐలు మారుతి పిలుపు మేరకు మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు నేరుపటి అశోక్ పాత ఇస్సీపేట గ్రామానికి చెందిన గుడిపాటి దశారతం మరణించగా 2000 నగదు ,రైస్ బ్యాగ్ కుటుంబ సభ్యులకు అందజేసి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చి .ఆర్థిక సహాయం అందజేశారు అశోక్ మాట్లాడుతూ మంచి కార్యక్రమాలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో జరుగుతున్నాయని అశోక్ అన్నారు