చిత్రపురిపై సిబి”ఐ” దృష్టి?

త్వరలో రంగంలోకి దిగే అవకాశం?

లెక్కల వ్యవహారం..కమిటీ యవ్వారం తేలాల్సిందే!

సిబిఐ ఎంక్వౌరీ కోరుతున్న కార్మికులు?

కార్మికుల పేరు చెప్పి రో హౌజ్‌లు నిర్మాణం చేశారు.

అసలు “జీవో” లో ఏముంది?

ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేశారు?

హెచ్ఎండిఏ మణికొండ మున్సిపాలిటీకి ఇచ్చిన సూచనలేమిటి?

అపార్ట్మెంట్లు కట్టమంటే రోహౌజులు ఎందుకు కట్టారు?

ప్రశ్నించే కార్మికులకు పని లేకుండా చేస్తున్నారు?

ఫేక్ ఐడిలతో రో హౌస్ లో అలాట్మెంట్ తీసుకున్న ఎన్ఆర్ఐలు!

అమెరికాలో నివాసముంటూ ఇక్కడి నాయకులకు ఎందుకు ఆర్థిక సహాయ చేస్తున్నారు?*

న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు?

న్యాయస్థానం ముందు జీవో కండిషన్స్ ఎందుకు పెట్టలేదు?

జీవో కండిషన్స్ రోహౌస్ ఓనర్లకు, అధికారులకు తెలియదా?

సినీ గద్దల మేతకు బలైన కార్మికులు?*

అవినీతిపరులకు చిత్రపురి ఒక కేజీఎఫ్ లాంటి బంగారుగని?

తొవ్వుకున్నోడికి.. తొవ్వుకున్నంత

సినీ కార్మికుల ఇల్లు హామీ ఇచ్చిన కాంగ్రెస్ మౌనానికి కారణమేంటి?

మ్యానిఫెస్టో అంశానికి ఇక తూట్లేనా?

అధికారులు ఇస్తున్న సలహాలతో, సమయంతో విర్రవీగుతున్న రోహౌస్ ఓనర్లు?

ఇంటి దొంగలే సలహాలిస్తున్నారు కార్మికుల పొట్ట కొడుతున్నారు?

కార్మికులకు అందే ఇళ్లపై పేలాలు ఏరుకుంటున్న అధికారులు?

అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం కట్టి పర్మిషన్ కావాలని వెళ్లడం ఏంటి. దానికి మణికొండ మున్సిపాలిటీ మూడు నెలల సమయం ఇవ్వడం ఏమిటి?

రాష్ట్రంలో మణికొండ మున్సిపాలిటీ మిగిలిన మునిసిపాలిటీలకు తప్పులు ఎలా చేయాలో సలహా ఇస్తోందా?

ఇలా అయితే ఈ జీవోను పట్టుకొని మిగిలిన మున్సిపాలిటీల ఉన్న ప్రజలు కోర్టులను ఆశ్రయించక తప్పదు?

ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టుకుంటే రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది?

“సినీ కార్మికుల పక్షాన “నేటి ధాత్రి” అడుగుతున్న సూటి ప్రశ్న

గతంలో చిత్రపురి సెక్రటరీలుగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ, పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి, వినోద్ బాల, ప్రెసిడెంట్ గా పని చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు, ఈ పెద్దలకు జీవో కండిషన్స్ తెలియదా?

కర్ణుడి చావుకి వంద కారణాలు, చిత్రపురి సినీ కార్మికుల ఇంటి కల చెదరడానికి వంద కారణాలు?

చిత్రపురి సినీ కార్మికుల ఇల్లకల నెరవేరేవరకు “నేటిధాత్రి” కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది

త్వరలో మీ “నేటిధాత్రి” లో

 

సొసైటీ ఆధ్వర్యంలో Extra స్లాబ్ కట్టిన వారి లిస్ట్
రో హౌస్ 15, 17, 18, 23, 26, 33, 34, 35, 40, 42, 43, 44, 47, 48, 49, 60, 61, 64, 66, 67, 76, 77, 79, 80, 83, 88, 89, 92, 93, 95, 96, 97, 98, 111, 112, 114, 119, 120, 127, 129, 132, 134, 136, 137, 140, 144, 151, 153, 154, 155, 156, 168, 169, 178, 186, 187, 196, 197, 199, 202, 203, 204, 209, 210, 214, 222

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *