Birds Festival concluded in Manchiryal

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్..

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్ పక్షుల సంరక్షణ పై సమగ్ర అధ్యయనం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ మంచిర్యాల:నేటి ధాత్రి పర్యావరణంలో మిగిలిన జీవరాశుల కంటే ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై సమగ్ర అధ్యయనం జరగాలని ఇందుకు దీర్ఘకాలిక పరిశీలన అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా ) డాక్టర్ సువర్ణ అన్నారు.అటవీ శాఖ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్,నేచర్…

Read More
MLA Donthi visited Hanuman Temple Chairman Bejjanki

హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి నెక్కొండ:నేటి ధాత్రి మండల కేంద్రానికి చెందిన హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి బెజ్జంకి లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బెజ్జంకి వెంకటేశ్వర్లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్,…

Read More
Chief Minister Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి వెంకటేష్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ వనపర్తి:నేటిదాత్రి  రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి కి వచ్చిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ కలిశారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలకు వచ్చారు ఈ ….

Read More
BRS party leader

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు. నర్సంపేట,నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మున్సిపల్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి బాణాల ఇందిరా భర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాల రాంబాబు గుండెపోటుతో మరణించగా రాంబాబు పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతులు పూలమాలవేసి నివాళులర్పించారు.రాంబాబు భార్య మాజీ కౌన్సిలర్ ఇందిరతో పాటు కుటుంబాన్ని ఓదార్చారు.అనంతరం స్థానిక నాయకులతో కలిసి పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు…

Read More
MIM

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం జహీరాబాద్. నేటి ధాత్రి: వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
police stations

సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు.

సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త పోలీస్ స్టేషన్ లకు పోలీసు శాఖ ప్రతిపాదనలు శనివారం పంపించింది. కొత్త మండలాలైనా చౌటకూర్ నిజాంపేటలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పేర్కొన్నారు.ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అమిన్ పూర్, జహీరాబాద్ లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ కార్యాలయం ప్రతిపాదనలు చేసింది.

Read More
Congress

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్.!

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్ – పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత మందమర్రి నేటి ధాత్రి మందమర్రి మార్చి 1: “నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు… నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి.” ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం…

Read More
MPO Ramu

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ (కలాన్) గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్డు, గ్రామంలోని మంచినీటి మోటారులను పిట్లం మండల ఇన్చార్జి ఎంపీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిషన్ భగీరథ నీటిని అన్ని ట్యాంకులలో నింపే…

Read More
ZPTC

అన్నదాతలకు అండగా ఉంటాం.

అన్నదాతలకు అండగా ఉంటాం -రైతుల పక్షాన పోరాటం చేస్తాం -బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతు ఉంటమాని అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం దేవుని గుట్ట తండా లో ఎండిపోయిన పంట కాలువ, పంట పొలాలను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గత…

Read More
Collector

వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ.

వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో సి ఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జడ్పి సిఇ ఒ యాదయ్య, డిఎస్పీ వేంకటేశ్వర…

Read More
Congress

పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి కొయ్యాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అదేశాలమేరకు(1,2,3)వార్డులలో కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి,ఎఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన,మరియు…

Read More
MLA

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవరకద్ర /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్…

Read More
Election of Construction Workers Union

కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక.

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక. బెల్లంపల్లి నేటిధాత్రి : ఈ రోజు బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో, తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ Regd no: 2829 ఏఐటీయూసీ అనుబంధం మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి పోశం. ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ పట్టణ హడక్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది, బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ గా కొంకుల రాజేష్,బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ గా ఆవునూరి రాజయ్య, కోకన్వీనర్…

Read More
Natural disasters

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు.

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు ప్ర‌మాదంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింది. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. మాజీ మంత్రి హ‌రీష్ రావుతో స‌హా బీఆర్ఎస్ నేత‌లు రాజకీయ ప్రయోజనాలు, త‌మ ఉనికి కోస‌మే బీఆర్ఎస్ నేత‌లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభ‌వ‌న్ లో శుక్ర‌వారం మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత‌లు బాధ్య‌త‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేత‌లు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి…

Read More
Karate

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు.

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు జహీరాబాద్. నేటి ధాత్రి:   ఝరాసంగం మండల కేంద్రమైన ప్రభుత్వ మాడల్ స్కూల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్న సిద్దు,మాస్టర్ బ్లాక్ బెల్ట్ తార్దన్. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.కరాటే క్లాసులు ప్రభుత్వ వేతనంతోనే మూడు నెలల పాటు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు కొనియాడారు. విద్యార్థులకు విద్య, క్రీడలతో పాటు కరాటే తప్పనిసరి అన్నారు. కరాటే తో ప్రయోజనాలు తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల…

Read More
BRS party leaders visited Abbadi Rajireddy's family...

అబ్బడి రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బి ర్ ఎస్ పార్టీ నాయకులు…

అబ్బడి రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బి ర్ ఎస్ పార్టీ నాయకులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అబ్బడి రాజిరెడ్డి అక్రమం అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ఇటీవలే విడుదలైన రాజిరెడ్డి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదని రైతులను జైలుకు పంపిన పార్టీ కాంగ్రెస్ అని ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసిన రైతులకు బి ఆర్…

Read More
Kakatiya Puraskar.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం. గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో…

Read More
photographer

ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్.

ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్ కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి: కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బండారు శీనుకు ఇటీవల పక్షవాతం వచ్చి వరంగల్ హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు…అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఇకనుండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిజియోథెరపీ ద్వారా త్వరగా కోలుకుంటావని, ఇక నుండి అన్ని విధాల…

Read More
tribute

బియ్యల జనార్దన్ కు ఘన నివాళి..

తెలంగాణ ఉద్యమనీకి ఊపిరి పోసిన బియ్యల జనార్దన్ సార్ కు ఘన నివాళి కొత్తగూడ,నేటిధాత్రి : తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆదివాసీల ఆత్మ బంధువు బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వద్ద సారయ్య ఆధ్వర్యంలో బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి…

Read More
MLC election

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ పరకాల నేటిధాత్రి వరంగల్, ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో పోలింగ్ సరళిని డిసిపి పి రవీందర్ పర్యవేక్షించారు.అనంతరం పోలీస్ సిబ్బందికి తగిన సలహా సూచనలను తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్వో విజయలక్ష్మి,సీ.ఐ క్రాంతి కుమార్,ఎస్ఐ రమేష్ బాబు.ఆర్ఐ దామోదర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!