మల్లన్నసాగర్ వద్ద బీఆర్ఎస్ బృందం ప్రత్యేక పూజలు
*మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో..పూజలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.* *మల్లన్నసాగర్ లో 21 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి – హరీష్ రావు* *నిండుకుండలా మల్లన్నసాగర్ను చూసి కడుపునిండింది* *కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందని వాళ్లకి మల్లన్నసాగర్ లోని జలాలే చెంపపెట్టు లాంటి సమాధానం* *కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని.* *కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు చేశారు* *కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యపు ఆరోపణలు చేశారు* *కాళేశ్వరం కొట్టుకపోయిందని…