
ఫస్టు వికెట్ డౌన్..
మధుకు సెక్షన్ మార్పు? మెమో జారీ? క్లర్కును పక్కసెక్షన్కు పంపడం కూడా చర్యలేనా? క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది? క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి? సెక్షన్ ఇన్చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్ ఛలాన బాగోతమేటి? ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్ చేశారా? ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా? కమీషనర్గారు…