చందుర్తిలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భూమి పూజ
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ రేణుక దేవి ఆలయం సమీపంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం గ్రామస్తులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ఆలయ నిర్మాణ నికి ప్రముఖ ఎన్నారై మోతె రాములు 10 లక్షల 16 వేల రూపాయలు, మల్లికార్జున స్వామి విగ్రహం, అయ్యప్ప సేవా సమితి వారు మేడలమ్మ,కేతమ్మ విగ్రహాలు,ప్రముఖ వ్యాపారవేత్త లింగాల మల్లయ్య శివలింగం నంది విగ్రహాలు, గ్రామ మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్…