
పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన.
17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ సిరిసిల్ల టౌన్ ( నేటి దాత్రి) సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది. 41 సంవత్సరాల 4 నెలలు…