భూకంపం…దేనికి సంకేతం!
`హెచ్చరికలకు అర్థం…రానుందా ప్రళయం! `గోదావరి పరివాహక ప్రాంతం కదలికలు నిండిన భూ అంతర్భాగం. `భూకంపం…ఏమరపాటుగా వుంటే ఎంతో ప్రమాదం. `ఇప్పటికైనా జాగ్రత్త ఎంతో అవసరం! `రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3 అంటే సామాన్యమైన విషయం కాదు. `గోదావరి నదీ పరివాహక ప్రాంతం భూ కంపాలకు కేంద్రం. `భూమిలోపల 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం. `ఒకవేళ అదే భూ కంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడితే ప్రమాదం ఊహకందనంతా వుండేది. `5.3 అనే సంకేతం…