పిల్లల్ని కంటే పోషించేవారెవరు?
`ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్దాంతమేనా! `ఒకప్పుడు ఒక్కరే ముద్దు అని ప్రచారం చేసింది చంద్రబాబే. `ఇద్దరు చాలు, ముగ్గురు అసలే వద్దని చెప్పింది చంద్రబాబు. `అందుకే నేనే ఒక్కరితోనే ఆపేశానని చెప్పింది ఆయనే. `జనాభా పెరుగుదల దేశానికి తీరని బారం అని చెప్పిందే చంద్రబాబు. `జనాభా పెరుగుదల పేదరికాన్ని పెంచుతుందని చెప్పాడు. `ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెబుతున్నదీ చంద్రబాబే. `ఇప్పటికే బతుకు మోయలేని భారమౌతోంది. `కేవలం ఎంపి సీట్లు తగ్గుతాయని పిల్లల్ని…