
అంతా కలిసి అల్లు అర్జున్‌పై నెట్టేశారు: పవన్ కళ్యాణ్
గోళ్లతోపోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు రేవంత్ సమర్థవంతమైన నాయకుడు ప్రభుత్వాన్ని ‘కెలికింది’ సినీ పెద్దలే అండగా ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి లౌకిక రాజకీయంతో మొదటికే మోసం ప్రమోషన్లకు హీరోలు వెళ్లకుండా ఉండటమే మంచిది! హైదరాబాద్,నేటిధాత్రి: సంధ్య ధియేటర్ సంఘటనపై సోమవారం మంగళగిరిలో జరిగిన మీడియా ‘ఆఫ్ ది రికార్డ్’ చిట్‌చాట్‌లో సంధ్య థియేటర్ సంఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మీడియా విపరీతమై న హైప్ ఇస్తుండటంతో, ఛానళ్లలో మరో వార్తకు స్థానంలేకుండా పోయింది….