Elections

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యం.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యం ◆  ఒకవైపు 2024 జనాభా లెక్కలు  42% బిసి రిజర్వేషన్ల ప్రక్రియ కీలకం. ◆  ఒక నెలలోపే నిర్వహించాలని హైకోర్టు. రెండు నెలల సమయం కావాలన్న ప్రభుత్వం. జహీరాబాద్ నేటి ధాత్రి: స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ వివరి వారంలో జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూత్ర ప్రయకంగా ఆదేశించారు, రైతు భరోసా డబ్బులు వారి రైతుల ఖాతాలో జమ చేసినందున ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే…

Read More
cotton crops

నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు.

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు..వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి. ◆ జాడలేని వానలు… ◆ ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు… ◆ అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు… జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు వరుణుడు మొఖం చాటేశాడు పంటలన్నీ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు రాని దుస్థితి అప్పులు మీదపడ్డాయి బతుకు…

Read More
Congress leader

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి బిఆర్ఎస్ నాయకుల డిమాండ్ మందమర్రి నేటి ధాత్రి:   మందమర్రి లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినా పాత్రికేయుల సమావేశం లో ఇటీవల పాత్రికేయుని పైన అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు పైడిమల్ల నర్సింగ్ బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె. రవీందర్ ఆరోపించారు.ప్రజలకి రాజకీయ నాయకుల మధ్యలో వారధి గా వ్యవహరిస్తున విలేఖరులకి రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని…

Read More
Congress.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం రైతులతో కలిసి కార్యక్రమాన్ని విక్షించిన అధికారులు పరకాల నేటిధాత్రి:   రైతునేస్తం కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ లో గల రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ ను అధికారులు రైతులతో కలిసి వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్,ఈసీ,ఏఇవో శైలజ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More
Farmers.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి. భూభారతి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తాం.. తహసిల్దార్ ఇమామ్ బాబా. చిట్యాల నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ బుదవారం రోజున నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ చిట్యాల మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 3 తారీఖు నుండి 20వ తారీకు వరకు రెవిన్య సదస్సులు నిర్వహించడం జరిగిందని ఈ రెవెన్యూ గ్రామంలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు…

Read More
Farmers.

రైతు భరోసా విజయోత్సవాలు.

రైతు భరోసా విజయోత్సవాలు జహీరాబాద్ నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన రైతు భరోసా విజయోత్సవాల 9 రోజులలో 9 వేల కోట్లకు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు రైతుల నిర్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మండలంలో ఝరాసంగం, కప్పుడ్ మరియు బర్దిపూర్…

Read More
Sri Ramamurthy

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు.

వనపర్తి లో వీరభద్ర స్వామి సమేత శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు వనపర్తి నెటిదాత్రి:   వనపర్తి పట్టణంలో పాత కోటలో పురాతన వీరభద్ర స్వామి సమేత శివకేషవ ఆలయం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకము నిమ్మకాయలతో అలంకరణ ప్రసాద వితరణ చేయడం జరిగినదనిఆలయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి తెలిపారు అనారోగ్యం వల్ల దేవాలయానికి రావడం లేదని పూరి తెలిపారు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం…

Read More
Houses.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు ◆ చెట్ల పొదలతో నిండిపోయిన పరిసర ప్రాంతం ◆ నిధుల లేమినా? అధికారుల నిర్లక్ష్యమా? జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం,రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందుగా ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మిం చాలని ప్రతిపాదించింది. దీని ఉద్దేశ్యం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించు కునే లబ్దిదారులకు ఆదర్శంగా ఉండాలన్నాదే లక్ష్యం. కానీ అధికారుల నిర్లక్ష్య మో? నిధుల లేమితో తెలియదు కానీ మండల కేంద్రమైన ఝరా…

Read More
Education

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి.

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం నర్సంపేట నేటిధాత్రి: ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని ఏఐఎఫ్ డిఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు…

Read More
Mudiraj

వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు.

వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు నర్సంపేట నేటిధాత్రి: నర్సంపేట మండలంలోని భానోజీపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు వారి ఆరాధ్య కులదైవమైన పెద్దమ్మతల్లి వనభోజనాలకు తరలివెళ్లారు.జలాభిషేకాలు నిర్వహించిన అనంతరం దూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు భీమగాని మల్లయ్య, రాజమౌళి, విట్టల రాజన్న,భూషణబోయిన రమేష్, వెంకటయ్య, రవి, పిట్టల అశోక్, బిక్షపతి, ఉప్పుల బిక్షపతితో పాటు మహిళలు పాల్గొన్నారు.

Read More

వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు. `సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు. `అమరావతి దేవతల రాజధాని! `కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు. `అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి. `మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి. `అదే దేవతల రాజధానిగా భావించాలి. `అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి. `అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!…

Read More
Sangareddy

సఫియా సుల్తానా,SCERT .బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక

సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక జహీరాబాద్ నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం, రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై, తన వినూత్న బోధనా పద్ధతులతో అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో,సఫియా సుల్తానా తన పాఠశాలలో అమలు చేసిన సృజనాత్మక…

Read More
Lord Venkateswara Swamy Temple, Tirumalapuram.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ.

దేవుని తిరుమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ వనపర్తి నేటిధాత్రి       కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామంలో భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్య శిక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ గోశాల ఆవుల పరిరక్షణ నిమిత్తం పోషణకై దాతల వస్తూ రూపములో వచ్చిన…

Read More

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం! `పార్టీ పదవులు మాత్రం సిద్దం! `దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం! `పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం. `రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. `సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం. `నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం. `పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం. `అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం. `స్థానిక సంస్థల ఎన్నికలలో…

Read More
Farmers

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పరకాల క్లస్టర్ ఏఈఓ ఎం.శైలజ పరకాల నేటిధాత్రి:   కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల,మాదారం,మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరాణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు,బీమా వంటివి ఈ…

Read More

దినామ్‌ ఆరోపణలే..ఎల్ల కాలం రాజకీయాలే!!

`అభివృద్ధికి ఏది సమయం.. చెప్పుకోవడానికి ఏది సందర్భం. `నిన్నటి దాకా వీళ్లు..ఇప్పుడు వాళ్లు! `అవినీతి ఆరోపణలు రాకుండా రాజకీయాలు చేయలేరా? `దోచుకున్నారన్న విమర్శలు లేకుండా పాలన సాగించలేరా? `మీరంటే మీరు దోచుకున్న ముచ్చట్లు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరా? `దోచుకు తింటున్నారనే నాయకులు తప్ప ప్రజలకు దిక్కులేదా! `నిన్నటి దాగా బిఆర్‌ఎస్‌ లక్షల కోట్లు దోచుకుందన్నారు `రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దివాలా తీయించిందన్నారు `నిరూపించమని ప్రతి అంశంలోనూ బిఆర్‌ఎస్‌ సవాలు చేస్తూనే వుంది `సంవత్సరంన్నరైనా ఏది నిరూపించింది లేదు…

Read More
Gutkhas

గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు.

గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు పోలీసుల గట్టి నిఘా వనపర్తి నేటిధాత్రి :   వనపర్తి జిల్లాను నషాముక్తి జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్, నషాముక్త్ భారత్ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. మత్తు పదార్థాల సేవించడం వల్ల జరిగే నష్టం పై యువతకు అవగాహన కల్పించాలని, విద్యా శాఖ…

Read More

చైనా వ్యూహాత్మక చట్రంలో పాకిస్తాన్‌

ప్రతివ్యూహంతో చైనాకు చెక్‌ పెడుతున్న భారత్‌ ఫలితం భారత్‌ నిర్దేశిందిగానే వుంటుంది ప్రపంచ దేశాలకు భారత్‌ అత్యంత అవసరం భారత్‌ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌పై చైనా అక్కసు యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్‌ భారత్‌ వ్యూహంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి చివరకు భారత్‌కు అనుకూలంగానే రానున్న ఫలితం పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా…

Read More
CM Pawan Kalyan

సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జహీరాబాద్ నేటి ధాత్రి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లిములను ఉగ్రవాదులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు బుధవారం ఫిర్యాదు చేశారు. వందశాతం ముస్లిములు ఉగ్రవాదులే అని పవన్ ద్వేషపూరిత ప్రకటన చేశారని పేర్కొన్నారు. ముస్లింల టోపీలు, గడ్డాలు, కుర్తాలు ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆయనపై…

Read More

‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

  -ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌! -ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌! -పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం. -భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం. -దేశమంతా మన సైనికులకు సలామ్‌.   -జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది. -పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం. -మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి. -100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. -26 ఉగ్రస్థావరాలు గుర్తింపు. -పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది. -ఇప్పుడే మొదలైంది…ఇక…

Read More
error: Content is protected !!