
పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!
`మంత్రి పదవుల కోసం మరింత సమయం! `పార్టీ పదవులు మాత్రం సిద్దం! `దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం! `పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం. `రోహిన్ రెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్. `సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం. `నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం. `పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం. `అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం. `స్థానిక సంస్థల ఎన్నికలలో…