Inter Student

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం.!

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం. కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన… ఓమేష్ కల్వకుర్తి మండలం జయ ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్నాడు. వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు పాఠశాల అనుమతి లేకుండా.. ఐదు…

Read More
heart attack

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి.

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి మరిపెడ:నేటిధాత్రి. మండలంలోని ఎల్లంపేట గ్రామంలో కొన్ని రోజులుగా తల్లి గుడిసె భారతమ్మ అనారోగ్యం తో గురువారం ఉదయం మృతి చెందింది.బంధువులందరూ వచ్చారు ఆమె అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసి సాయంత్రం ఆమె దహన సంస్కారాలు పూర్తియైనతరువాత ఇంటికి వస్తున్నా క్రమంలో కొడుకు గుడిసె శీను (45)గుండెపోటుతో బంధువులు, గ్రామస్తులు, సన్నిహితులు అందరూ చూస్తుండగా కుప్పకూలి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను మరణించాడని తెలిసి కన్నీటి పార్వంతామయ్యరు…

Read More
digestive health

జీర్ణ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు.!

వేసవికాలంలో జీర్ణ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు! జహీరాబాద్. నేటి ధాత్రి: జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది…

Read More
hospatal

మెరుగైన వైద్యం అందించాలి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి. ఎం ఎం ఆర్ ఐ, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎఫ్ డిమాండ్. చిట్యాల:నేటి ధాత్రి  జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యగ ఈ సమావేశంలో పాల్గొన్న అంబాల అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాల…

Read More

గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో గ్రాండ్ ట్రీట్మెంట్

“గ్రావిడ్ హోమ్” హాస్పిటల్లో గైనకాలజి సేవలు అద్భుతం.. నేటిధాత్రి, హనుమకొండ హనుమకొండ నగరంలో నూతనంగా ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ అయిన గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ సేవలు అందించే విధానం అత్యాధునిక పద్ధతిలో ఉంది. అత్యాధునిక సదుపాయాలు కలిగి, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో 24గంటలు వైద్య చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నాం అనే ఫీలింగ్ రానే రాదు. హోమ్లీ ట్రీట్మెంట్ అనే అర్థం వస్తుంది. హాస్పిటల్ లోని యువ డాక్టర్ల పనితీరు అద్భుతం అనే…

Read More

మెరుగైన ప్రేగు ఆరోగ్యం కోసం ఫైబర్-రిచ్ సమ్మర్ ఫుడ్స్

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే 9 ఫైబర్-రిచ్ వేసవి ఆహారాలు ఇక్కడ ఉన్నాయి: 1. బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు నీటితో నిండి ఉంటాయి. అవి మలాన్ని పెద్దమొత్తంలో చేర్చడం, జీర్ణక్రియకు సహాయం చేయడం మరియు మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ప్రేగు క్రమబద్ధతను ప్రోత్సహిస్తాయి. వాటిని సలాడ్‌లు, స్మూతీస్‌లో లేదా పెరుగు లేదా వోట్‌మీల్‌కి టాపింగ్‌లో తాజాగా ఆస్వాదించండి. 2. పుచ్చకాయ ఈ జ్యుసి ఫ్రూట్ రిఫ్రెష్‌గా ఉండటమే…

Read More

మల్టీవిటమిన్ మాత్రలతో క్యాన్సర్.. 30 శాతం పెరుగుతున్న రిస్క్..

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు అందడంలేదు.. దీంతో విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి మల్టీవిటమిన్ మాత్రలను వాడడం సాధారణంగా మారింది. అయితే, మల్టీవిటమిన్ల వాడకం శ్రుతిమించితే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం విటమిన్ మాత్రలు వేసుకోవడమంటే క్యాన్సర్ ను ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు. సింథటిక్ విటమిన్ వాడకం వల్ల లంగ్, ప్రోస్టేట్, బోవెల్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధలో తేలింది. విటమిన్ లోపంతో బాధపడుతున్న…

Read More
error: Content is protected !!