
అన్నీ అసత్య ప్రచారాలేనా!?
`నిజమెంతన్నది కరిమింగిన వెలగపండేనా! `నేతి బీరకాయలో నెయ్యేనా? `నిప్పులేనిదే పొగరాదే? `నాయకులు నోరువిప్పకపోతే ప్రచారం ఆగదే? `దాటవేస్తే దాగుతుందా? `కొందరి విషయంలోనే ఎందుకిలా? `విచిత్ర రాజకీయాలు? `డైలమాలో నాయకులు? `వెళ్ల లేక, వుండలేక ఏ దిక్కూ కానరాక? `చౌరస్తాలో మనసు…నోరు తెరిస్తే మునుగు? `అటు, ఇటూ, ఎటూకాని ఆగంలో భవిష్యత్తు!? `నాయకులు తేల్చుకోలేని న(వ)యా రాజకీయం? హైదరాబాద్,నేటిధాత్రి: వారి చేతులో వారి జీవితముంటే వాళ్లు నాయకులెందుకౌతారని ఓ సామెత. నాయకులకు కూడా తెలియకుండానే కొన్ని సార్లు వారి…