
పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి…
నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని ఈటెల… పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం ప్రారంభంలో కౌశిక్ రెడ్డీ… నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమము ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డీ అన్నారు. ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమములో భాగంగా సోమవారం హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రం తో పాటు ఉప్పల్,మర్రిపల్లీ గూడెం తదితర గ్రామాల్లో…