బివిఎస్. రమేష్ బాబు మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్ గారు ఏలూరు జిల్లా కోటపాడు గ్రామము నందు తెరాస, టీబీజీకేఎస్.సీనియర్ నాయకులు బి.వి.ఎస్ రమేష్ బాబు. మాతృ మూర్తి పార్తివదేహానికి కి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతపాన్ని తెలియచేసారు. వారికీ 4 గురు సంతానము. బి వి ఎస్ రమేష్ బాబు వారి తల్లి మంచి…

Read More

ఇంప్లిమెంటరీ పై అవగాహన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి    సింగరేణి.కొత్తగూడెం టౌన్. 17.11.2022 న సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా రోల్ మరియు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటర్ మరియు ఇంప్లిమెంటర్ పై అవగాహన కార్యక్రమానికి ఏరియా వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి.శ్రీకాంత్,యస్.ఈ.(ఈ&యం), అధ్యక్షతన కొత్తగూడెం ఎం.వి.టీ.సీ నందు ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులకు ఎస్.ఎం.పీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది, ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీ కుమారస్వామి,జి,ఎం సేఫ్టీ, కే.జి.ఎం రీజియన్, కమలాకర్ భూషణ్, ఏ.జి.ఎం.(ఈ&యం),…

Read More

పార్టీ పరువు తీస్తున్న ప్రబుద్దులు?

`ఏ సంఘటన జరిగినా టిఆర్‌ఎస్‌ కే ముడి? `అందరూ కండువాలు కప్పుకోవడంతోనే ఈ చిక్కుముడి? `పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించండి? `జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు ఏం చేస్తున్నాయి?   `ఏ ఘటనలోనైనా కనిపించేది ఇతర పార్టీల నుంచి నేతలే…? ` టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నావారే? `పార్టీ పరువు తీస్తున్నారు? `ప్రజల్లో చులకన చేస్తున్నారు? `సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు? `పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు? `వాళ్లంతా టిఆర్‌ఎస్‌ అన్న ప్రచారం విసృతంగా ప్రజల్లోకి…

Read More

అంబాల ప్రభాకర్ కు జాతీయ కళారత్న అవార్డు

జమ్మికుంట నేటిధాత్రి  ఢిల్లీలో జరిగిన జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానోత్సవం లో జమ్మికుంట మండలం , మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) గత కొన్ని సంవత్సరాలుగా కళాలపై ఉన్న మక్కువతో ఆర్ట్ మరియు డప్పు కళారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందిన సందర్భంగా వహుజన సాహిత్య అకాడమీ గుర్తించి జాతీయ కళారత్న అవార్డును అందజేయడం నిజంగా మన దళిత జాతికే గర్వకారణం,  జాతీయ కళారత్న అవార్డును…

Read More

ఈటెలా…మన(సు)లో మన మాట!

`ఈటెల గర్‌ వాపసీపై జోరుగా చర్చ `గులాబీ రమ్మంటోంది…ఈటెల మనసు కోరుకుంటోంది అదే! `ఈటెల వస్తే గులాబీలో కూడా పండగే! `ఈటెల గర్‌ వాపసీపై స్పందనలన్నీ నర్మగర్భమే… `కాదని గులాబీ నేతలు అనడం లేదు… `అబద్దమని ఈటెల అన్నది లేదు… ` కేసిఆర్‌ కాదనుకున్నడు…కానీ కేటిఆర్‌ వద్దనుకోలేదు? `ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌ ప్రేమ తగ్గలేదు. `ఈటెల వస్తే బాగుంటుంది… అనుకుంటున్నరన్నది నిజమే? `ఊగిసలాటలో ఈటెల మనసు.. `కాదనలేని, ఔననలేని సందిగ్ధం… `ఎంతైనా కమలం కానిదే అనిపిస్తోంది!…

Read More

వ్యవసాయ క్షేత్రాలకు రైతులు వెళ్లేందుకు దారిని పరిశీలించిన అధికారులు

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దారి ఏర్పాటుకు అధికారుల చర్యలు బోయినిపల్లి:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ శివారు వెంకట్రావుపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి మిడ్ మానేరు కట్ట క్రింద ఎస్సార్ పెట్రోల్ పంపు ప్రక్కన గల దారి రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం ఐదు మీటర్ల స్థలం వదిలిపెట్టి, పక్కన ఇనుపజాలి కంచెను నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ పెట్రోల్ బంకు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు సంబంధిత అధికారులు ఏర్పాటు…

Read More

మీ కోరిక మేరకే..!

`త్వరలోనే కేటిఆర్‌ ను సిఎం చేద్దాం! `కేసిఆర్‌ నేడు చెప్పనున్న మాట? `నాతో కొందరు జాతీయ రాజకీయాలకు,  `కేటిఆర్‌తో తెలంగాణ రాజకీయాలలో…నవతరం నాయకులు. `టి(బి)ఆర్‌ఎస్‌ మరింత సరికొత్తగా… `యువకుడు కేటిఆర్‌ ప్రభుత్వ సారధ్యం… `వివాదాల జోలికి పోకండి `ప్రజలతో మమేకం కండి. `టిఆర్‌ఎస్‌ తెలంగాణలో బలమైన పార్టీ. `ఎంతో బలంగా వుంది. `బలహీన పర్చే దుశ్చర్యలు వద్దు. `ఆవేశం వద్దు-ఆలోచన కావాలి. `ఎమ్మెల్యేలు తొందరపాటు పనికి రాదు. `తొందరపడి మాటలు జారకండి. ` రెచ్చగొట్టే వారు ఎప్పుడూ…

Read More

త్వరలో కేటిఆర్‌ సిఎం!

`కేటిఆర్‌ సీఎంగానే వచ్చే ఎన్నికలు. `పార్టీలో యువత ప్రధాన్యం పెరగాలంటే కేటిఆర్‌ సీఎం కావాలి. `పార్టీ శ్రేణులనుంచి పెరుగుతున్న ఒత్తిడి. `మంత్రుల మనసులో మాట ఇదే… `సీనియర్లు చర్చించుకుంటున్నదీ ఇదే విషయం. ` కేసిఆర్‌ దేశ రాజకీయాలపై పూర్తి దృష్టి. `సీనియర్‌ నేతలంతా కేసిఆర్‌ తో దేశ రాజకీయాలకు… `యువకులంతా కేటిఆర్‌ తో రాష్ట్ర రాజకీయాలు. ` బిజేపికి కళ్లెం వేయాలన్నా, కాంగ్రెస్‌ ను కట్టడి చేయాలన్నా ఇదే సరైన సమయం. `బిజేపి పన్నుతున్న కుయుక్తులను దేశ…

Read More

సుప్రసిద్ధ వైద్యులు పాములపర్తిని సన్మానించిన ఎంపీ వద్దిరాజు

  సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావును రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సన్మానించారు. వరంగల్ నగరంలోని రామారావు ఆస్పత్రిలో ఎంపీ ఆయనను శనివారం ఉదయం మర్యాద పూర్వకంగా కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు,అటు తర్వాత శాలువాతో సత్కరించారు.

Read More

అయ్యవారు కయ్యానికే వస్తారు…కుంపటి పెట్టిపోతారు!?

` అటు ముప్పెట దాడి… ` ప్రభుత్వాన్ని అస్థిర పర్చడమేనా బిజేపి పని? `ఇప్పుడు తప్పితే తెలంగాణ ను వశం చేసుకోవడం కుదరదని కుయుక్తులు? ` కేటిఆర్‌ సీఎం అయితే మరో పదేళ్ళ పాటు బిజేపి పాగా వేయడం కష్టం! ` అందుకే ఈ తొందరపాటు గందరగోళం… `ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే పన్నాగం… `ఎనిమిదేళ్ళలో ఏమిచ్చారని ఆదరించాలి? `ఐటిఐఆర్‌ ఎందుకు లాక్కెల్లారు? `కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌ కు ఎందుకు తరలించారు. `వీలు చిక్కినప్పుడల్లా…

Read More

బీసీ నేతలు వద్దిరాజు రవిచంద్ర. గంగుల కమలాకర్ లపై ఐటీ. ఈడి దాడులను ఖండించిన

వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణులు.. వద్దిరాజు రవిచంద్ర యువజన విభాగం సభ్యులు.. వరంగల్ తూర్పు: నవంబర్11 మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించి. రాష్ట్రలోని మున్నూరు కాపులను ఏకం చేసి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయంలో పదివేల ఓట్ల పైన ప్రభావితం చూపిన బీసీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి మీద మరియు మంత్రి గంగుల కమలాకర్ గారి మీద.బిజెపి నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు కేంద్ర దర్యాప్తు సంస్థలను…

Read More

ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండించిన వద్దిరాజు రవన్న సేవా సమితి

దాడులను నిరసిస్తూ ఎంపీ రవిచంద్రకు సంఘీభావం తెలిపిన సేవా సమితి సభ్యులు ఎల్లప్పుడూ రవిచంద్ర వెంటే ఉంటామని, అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించిన సభ్యులు ఛాతీపై రవిచంద్ర టాటూ వేయించుకుని అభిమానాన్ని చాటుకున్న ఉపేందర్ ఉపేందర్ ను ఆశీర్వదించిన రవిచంద్ర హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులకు దిగడాన్ని వద్దిరాజు రవన్న సేవా సమితి తీవ్రంగా ఖండించింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ…

Read More

బడుగులను బలిచేసే బిజేపి అరాజకీయం!?

`బడుగులు బాడుగ పనులే చేయాలా? `వ్యాపారాలు చేయొద్దా?  `బడుగులు ఎదిగితే ఓర్చుకోలేరా? `రాజకీయాలలో రాణించొద్దా? `బడుగులను లను అణచివేసే కుట్ర? `తెలంగాణలో గ్రానైట్‌ వ్యాపారాలపై ఈడీ దాడులు `మంత్రి గంగుల, ఎంపి. రవిచంద్ర టార్గెట్‌.. `కరీంనగర్‌ జిల్లాలో గంగుల బలమైన నాయకుడు. `జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలడు. `రవిచంద్ర మూడు జిల్లాల్లో పట్టున్న నాయకుడు. `మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు. `కష్టపడి పైకొచ్చారు…వ్యాపారం సాగించారు. `పెద్ద ఎత్తున పేద వర్గాలకు అండగా నిలిచారు. `పేదవారి కష్టాలు తెలిసిన…

Read More

*ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఈడీ దాడులు చేస్తుంది* *ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*

అమిత్ షా చెప్పులు మోస్తూ కేంద్రంతో కుమ్మక్కై మున్నూరుకాపు బీసీ బిడ్డలపై కుట్రపన్నుతున్న బండి సంజయ్.. మున్నూరు కాపు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బండి సంజయ్ ని రాజకీయంగా బొందపెడతాం.. మున్నూరు కాపు నేతలపై ఈడీ దాడులను ఖిండిస్తున్నాం..ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులు చేస్తుంది.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. మున్నూరుకాపు బీసీ నేతలు మంత్రి గంగుల కమాలాకర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈడీ దాడులు చేపిస్తుందని నిరసనగా వరంగల్…

Read More

నమ్మకం తీసిన ప్రాణం… హోప్‌ లెస్‌ వైద్యం!!

`ఒకసారి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుగుసార్లు! `జరిగింది తప్పే అని ముందు ఒప్పుకోవడాలు? `తర్వాత ప్లేటు పిరాయింపులు? `ఠాగూర్‌ సినిమా చూపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు! `ఇదే వైద్యం ప్రభుత్వాసుపత్రిలో జరిగి ఫెయిల్‌ అయితే? `ఆపరేషన్‌ వికటించిన వ్యక్తి ఉదయం మరణిస్తే…సాయంత్రం దాకా హైడ్రామా? `బిల్లు చెల్లించి తీసుకెళ్లమని ఆజ్ఞలు…! `జనం కదిలితే దిగొచ్చారు…ప్రభుత్వ వైద్యాదికారులు మధ్య వర్తిత్వం చేశారు? `ప్రాణం పోయినా కేసులేదు…నాలుగు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు! `పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు… `కాల్‌ ఇన్‌ డాక్టర్లతో…

Read More

కమ్యూనిటీ స్థలం’కాజే’శాడు!?

`ప్రైవేటు కాంప్లెక్స్‌ కట్టేశాడు? `అమ్ముకొని కోట్లు వెనకేసుకున్నాడు? `అడిగేవారు లేరు…అధికారులు కూడా అమ్ముడుపోయారు? `సొసైటీ స్థలంలో ప్రైవేటు నిర్మాణంపై కేసులు! `అక్రమ కట్టడాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు? `అయినా అమలు కాలేదు? `ఫ్లాట్ల అమ్మకాలు ఆగలేదు? `జరిగి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి ఫైల్‌ అక్కడే! `కొట్లాడుతున్న వారి చెప్పులు అరడగమే! వారిది అరణ్యరోధనే!! `ఇప్పటికైనా స్పందిస్తారా? మేమింతే…అమ్ముడుపోయామని చెబుతారా? `వందల గజాల స్థలం కమ్యూనిటీ హాల్‌ కోసం కేటాయించి, అప్పార్టుమెంట్లు నిర్మిస్తే వదిలేస్తారా? హైదరాబాద్‌,నేటిధాత్రి: స్థలాలు కాజేయడంలో…

Read More

లబ్ధి దారులకున్న నీతి నాయకులకు లేకపాయే!

`జనానికి పంచమంటే మీరే పంచుకుతింటిరి! `చిత్తశుద్ధి లేని నాయకుల బండారమిది. `పంపకాలలో చేతి వాటం చూపించితిరి. `లక్షలు దాచేసుకునిరి `పంచమంటే నొక్కేశిరి? `ఓటు వేసి వచ్చాక ఇస్తామనిరి…టోకరా ఇచ్చిరి? `బిజేపి ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి ఓట్లు పడకుండా చేస్తిరి? `పక్క వాళ్లకు ఎక్కువ, మాకెందుకు తక్కువ… అని లొల్లి తయారు చేపిస్తిరి? `ప్రజలను గందరగోళంలో పడేస్తిరి. `ప్రచారం తక్కువ, పైసలు నొక్కుడు ఎక్కువ చేస్తిరి! `పార్టీని తిట్టిపిస్తిరి! `జరిగిన లోపాలపై నేటిధాత్రి లోతైన సర్వే… `ఏ…

Read More

పాలిత రాష్ట్రాల్లోనే బిజేపి గెలిచింది…మిగతా చోట్ల ఓడింది!

దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో బిజేపికి షాక్ తగిలింది. బిజేపి పాలిత రాష్ట్రాలలో తప్ప, ప్రాంతీయ పార్టీలను తట్టుకొని మిగతా చోట్ల చతికిలపడింది. గెలుపు అందుకోలేకపోయింది. ఆయా రాష్ట్రాలలో గెలుపు అంత సులువు కాదని తేలిపోయింది. గెలుపు కోసం బిజేపి సర్వ శక్తులు ఒడ్డినా గెలవలేకపోయింది. ఇవి బిజేపికి ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికలతో 6న వెలువడిన ఫలితాల గుణపాఠం. బిజేపి పాలిత రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో మాత్రమే గెలిచింది….

Read More

ఆ మంత్రుల పనితనం కనిపించలే!

పేరుకే ఆ మంత్రులది దూకుడు. మాటలు కోటలు దాటిస్తారు. మునుగోడు విషయంలో ముగ్గురు మంత్రుల ప్రచారంలో వార్తల్లో వ్యక్తులయ్యారు. ఫలితాల నాడు వారి పని తనమేమిటో తెలిసి అలా కూడా విమర్శల పాలయ్యారు. వారు ప్రచారం చేసిన గ్రామాలలో బిజేపికి ఓట్లు పడేలా అతి చేశారు. ఎన్నికల ప్రచారంలో మరీ ఓవర్ యాక్షన్ చేసిన మంత్రులలో మల్లారెడ్డి ముందు వరుసలో వున్నారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన తొలి రోజే మందు విందు ఏర్పాటు చేశారు. వివాదాలు మూటగట్డుకున్నారు….

Read More

జయహో బిఆర్‌ఎస్‌

` కారే గెలిచింది… `దేశ రాజకీయాలను మార్చేందుకు మునుగోడు నుంచి బయలుదేరింది. `నేటిధాత్రి ముందు నుంచి ఇదే చెప్పింది. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని మరో సారి రుజువైంది. `గత ఎన్నికలలో చౌటుప్పల్‌ లో చతికిలబడ్డ కారుకు హుషారొచ్చింది. `ప్రజా వ్యతిరేకత ప్రతిపక్షాలు చేసింత లేదని తరలిపోయింది. `ప్రజల్లో టిఆర్‌ఎస్‌ మరింత గూడుకట్టుకొని వుందనేది స్పష్టమైంది.  `టిఆర్‌ఎస్‌ కూడా కొంత మారాలి? `నాయకులు నిస్తేజం వదలాలి? ` అధికారంలో వుంటేనే పని చేస్తామనే భావన తొలగిపోవాలి? `…

Read More
error: Content is protected !!