
చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు
అంగన్వాడి ఉద్యోగుల గ్రాట్యూటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఇతర సమస్యలు పరిష్కరించాలి.సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జూలూరుపాడు.అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యుటీ చేయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలి.వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. 3 సంవత్సరాల రేషన్ షాప్ ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేసిన అంగన్వాడి…