పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ కి స్వాగతం

అధిక ఫీజులు, అధిక పర్మిషన్ ల పై విచారణ లేవి త్వరిగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి గారిని సస్పెండ్ చేయడం స్వాగతిస్తూనే కలెక్టర్ గారు కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందాన వారి చర్యలు ఉండడం ప్రజాస్వామ్యాన్ని…

Read More

ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి    ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రావడం జరిగింది.  ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని…

Read More

పాఠశాల మంచి నీళ్ల కోసం 10 వేలు వితరణ చేసిన నిలువ నీడ లేని వ్యక్తి

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో తేలు కిష్టయ్య అనే నిలువ నీడ లేని వ్యక్తి గుండారం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలకు మంచినీళ్లు బోరు కోసం పదివేల రూపాయలను ఈరోజు పసుల భాస్కరు కు అందించడం జరిగింది. చాలా రోజుల నుంచి బోరు కాలిపోతుందని నీళ్లు పిల్లలకు అందించలేక గ్రామ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం గుండారం ప్రజలు ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వాలని సర్పంచ్…

Read More

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుంది.

*హరీష్ రావు ఆర్ధిక శాఖ మంత్రి* కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోంది. కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోంది సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోంది   దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచింది   సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ…

Read More

నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ సోషల్ మీడియా కి పరిమితం. మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు.

40 సంవత్సరాలు పాలించిన అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ అడగడం ఏంటిది, పుట్ట మధు చేసిన అభివృద్ధి ని ఓరువలే ఎంఎల్ఏ ఓర్వలేక పోతున్నారు. సర్పంచ్ బాపు. ప్రజలను ముసుగేసి ఉంచిన ఎంఎల్ఏ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేటికీ ప్రజలకు తెలియని దుస్థితి. సీనియర్ నాయకుడు బాపు. ఆసుపత్రి సమస్యలపై చైర్మన్ చెప్పాలి కానీ మధ్యవర్తులు సమాధానాలు చెప్పడం విచిత్రం. ఆన్కారి ప్రకాష్. జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలో సమస్యలను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ అనుచిత వాక్యాలు…

Read More

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

అన్నసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా  చిన్నచింతకుంట మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వడ్డే రాజపేట రాములు,వడ్డె వెంకటన్న,వడ్డె సత్యన్న, భాస్కర్ తో పాటు టిడిపి పార్టీ కి చెందిన కార్యకర్తలు రామచంద్రయ్య,అంజయ్య,శ్రీనివాసులు,తప్పులిస్టు రామచంద్రయ్య,మైలు బాలరాజు తో పాటు పలువురు  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీల చేరినారు. వారికి గులాబీ కండువాలు కప్పి బిఆరెఏస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆల…

Read More

బ్రోకర్‌ రాజ్‌..?

`మంచిర్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయం అడ్డా! `తహసీల్దారులందరి ప్రోత్సాహం! `మధ్యవర్తి లేనిదే ఆ జిల్లాలో ఏ పని జరగదు! `ప్రతి పనికి రేట్‌ ఫిక్స్‌ చేసేది ఈ బ్రోకరే! `పని సక్రమమైన, అక్రమమైన బ్రోకర్‌ చేతులు తడపాల్సిందే! `ఫైల్‌ అతని చేతిలో పెట్టాల్సిందే! `అడిగినంత ఇవ్వాల్సిందే! `ముందే అంతా ముట్టజెప్పాల్సిందే! `పనయ్యాక అన్న ముచ్చటే లే! `ఆర్డీవో కార్యాలయంలో ఎలా దూరాడో గాని, అందరనీ చేతిలో పట్టుకున్నాడు! `తీసుకున్న దానిలో అందరికీ పంచిపెడతాడు? `ఆర్డీవో కార్యాలయంలో ప్రైవేటు…

Read More

వనంలో మానవమృగం?

  `ఆ జిల్లాలో ఏళ్లుగా సాగుతున్న దారుణం! `ఖాకి ముసుగులో కీచక తోడేలు! `అరణ్యంలో అ(స)బలల ఆక్రందన! `ఎవరికి చెప్పుకోలే ఆందోళన! `పెద్దోళ్లకు చెప్పినా మిగిలేది అరణ్య రోధనే..నా! `కీచకుడిని తప్పించుకోలేక విలవిలలాడుతున్నారు? `పక్కనే వుండే మానవ మృగం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. `అరణ్యంలో జంతువులకు భయపడని వాళ్లు నరరూపజంతువును చూసి వణికిపోతున్నారు. `నిత్యం కబలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. `మృగం నుంచి తప్పించుకోలేక, కొలువులు వదులుకోలేక, కుమిలిపోతున్నారు.. `ఎవరికి చెప్పుకోలేక కుంగి కృషించిపోతున్నారు. `ధైర్యంగా ముందుకొచ్చిన మహిళా ఉద్యోగి పిటిషన్‌…

Read More

ముత్తిరెడ్డికంతా వ్యతిరేకమే!?

`పార్టీ శ్రేణులలో గూడుకట్టుకొని వున్న అసంతృప్తి. `బిఆర్‌ఎస్‌ బలంగా వుంది. `ముత్తిరెడ్డి నాయకత్వం బలహీనంగా వుంది. ` ప్రతి చోట వివాదమే! `నియోజకవర్గమంతా ఇబ్బందికరమే! `ఏ మండల నాయకులను కదిలించినా ఇదే మాట! `అభ్యర్థిని మార్చితేనే మనుగడ! `లేకుంటే కష్టమేనట! `ద్వితీయ శ్రేణిని ఎదగనివ్వని ముత్తిరెడ్డి! `తాజాగా కడవేర్గులో ముత్తిరెడ్డిని యువకులు నిలదీత! `చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట లలో తీవ్ర వ్యతిరేకత. `జనగామ టౌన్‌ లో అదే పరిస్థితి! `ఎక్కడ విన్నా ఇదే అనిశ్చితి! `ఆరు…

Read More

హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…..

నేటిధాత్రి హుజురాబాద్:  కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గందె రాధిక నుపదవి నుంచి తొలగించవలసిందిగా కోరుతూ 25 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు పంపించారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో 30 మంది కౌన్సిలర్లకు గాను వివిధ పార్టీలకు చెందిన 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పత్రంపై సంతకాలు చేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పంపించారు. తాము తమ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామని,మున్సిపల్ చైర్…

Read More

‘‘చారి’’ సాబ్‌ ‘‘ఇదేం కిరికిరి’’!

`భూపాలపల్లి రాజకీయాలలో ఈ లొల్లేమిటి? `కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనలో ఆ గలాట ఏమిటి? ` అధికార పక్షంలోనే ప్రతిపక్షమేమిటి? ` బిఆర్‌ఎస్‌ లో ఇరుపక్షాలేమిటి? `భూపాలపల్లిలో గందరగోళమేమిటి? `ముసలం పుట్టించడం దేనికి? `సాఫీగా వున్న చోట కవ్వింపులేమిటి? ` ఆదిపత్య పోరు తెచ్చి సాధించేదేమిటి? `పార్టీ పరువు బజారుకీడ్చడం దేనికి? `గత ఎన్నికలలో మూడో స్థానానికి పరిమితమైతిరి? ` వారసుల మూలంగా మొదటికే మోసం తెచ్చుకుంటిరి? `పదవి లేకుండా వుండలేనని సిఎం కేసిఆర్‌ కు మొరపెట్టుకుంటిరి!…

Read More

కొసరు నేతలే కోవర్టులా!

  `అసలు కన్నా కొసరుకే విలువెక్కువ… `ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి? `అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా! `తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నాడా? `ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు! `ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా? ` బండి సంజయ్‌ ని కొనసాగిస్తారా? ` కేంద్ర మంత్రిని చేస్తారా? `బండి కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా? `కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని నిర్ణయానికొచ్చారా?…

Read More

నేటిధాత్రికే నోటీసులా!

  `నేటిధాత్రి ఇచ్చే 25 లక్షలు పోలీసు సంక్షేమానికి ఇస్తారా? `రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంక్షేమం అవసరం లేదా? `అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత లాగే లేదా! `కోర్టు తీర్పు అమలు చేయని వారే, న్యాయం కోసం నోటీసులు పంపడం విడ్డూరం కాదా? `ప్రజల పక్షాన నిలిచే మీడియాపైనే పెత్తనమా? `18 సంవత్సరాల అక్షర ప్రయాణం నేటిధాత్రిది… `సామాన్యుడి గొంతుకై, తెలంగాణ ఉద్యమ పిడికిలై సాగింది. `తెలంగాణ సాధనలో ముందుండి నడిచింది….

Read More

తెలంగాణ రాష్ట్ర అర్ టి సి విజిలెన్స్ విభాగానికి ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ బదిలీ 

ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అల్లం గారికి బాధ్యతలు అప్పగించిన ఎస్పీ సంఘం సింగ్ జి పాటిల్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యతలను గౌస్ అలం గారికి అప్పగించిన డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నూతనంగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌస్ అలం ములుగు జిల్లా ఓఎస్డి గా భాద్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐ. పి….

Read More

ఓరుగల్లులో వీరయ్య విజయ విహారం

జన సంద్రంగా మారిన Arts and Science College Grounds కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మంత్రి దయాకర్ రావు,మెగాస్టార్ చిరంజీవి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్,హీరో రాంచరణ్, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్,శంకర్ నాయక్,మేయర్ సుధారాణిలతో కలిసి అతిథిగా హాజరయ్యారు* ఓరుగల్లులో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ “వీరయ్య వీర విహారం” పేరుతో ఘనంగా జరిగింది.నగరంలో పేరొందిన Arts and Science College Grounds లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు,మైదానం జనసంద్రంగా మారింది.ఈ…

Read More

కడియమే ఆదుకుంటాడని ఆశ!

  `తొలగింపబడిన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగుల ఆవేదన. `ఆయన మీదే భరోసా. `ఆది నుంచి ఎక్కువగా అండగా వున్నది కడియమే… `వాళ్ల కొలువులు ఓ కొలిక్కి వచ్చేదాకా శ్రమించింది ఆయనే… `తమ జీవితాలను నిలబెట్టేది కడియమే అని నమ్మకం. `మంత్రి కేటిఆర్‌ దృష్టికి మరోసారి తీసుకెళ్లాలని బాధితుల విజ్ఞప్తి. `పెద్దన్న పాత్ర పోషించి ఆదుకోవాలని వేడుకోలు. `స్టేషను ఘనపూర్‌ బాధితులే వారిలో ఎక్కువ. `51 మందిలో 17 మంది స్టేషను ఘనపూర్‌ వాసులే… `కరుణించి…

Read More

పథకాల సృష్టి, అమలు ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యం…

`మానవత్వం చూపిన మహనీయుడు…. దైవత్వం నిండిన కరుణామయుడు. ` ప్రజల శ్రేయస్సు కాంక్షించే నాయకత్వం కూడా దైవత్వమే… `రెండు వందల పెన్షన్‌ ఇచ్చిన వాళ్లనే ఇప్పటికీ గుర్తు చేస్తే…రెండు వేల పెన్షన్‌ ఇస్తున్న కేసిఆర్‌ ను వెయ్యేళ్లు గుర్తు చేసుకోవాలి….గుండెల్లో పెట్టుకోవాలి. `దేశానికి కేసిఆర్‌ నాయకత్వం కావాలి. `దేశమంతా సస్యశ్యామలం కావాలి. `తెలంగాణ పథకాలన్నీ అమలు కావాలి.  `తెలంగాణ వెలుగుల వలే దేశం వెలిగిపోవాలి. `సాగులో విప్లవాలు తేవాలి. `ప్రగతిలో ప్రపంచం ఆశ్చర్యపోవాలి. `పారిశ్రామిక గతి మారాలి….

Read More

కెనడా టొరంటో లో అంబరాన్ని అంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ 49వ వార్షికోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగినది. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చవిచూపించాయి. 1000 మంది కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ వార్షిక వేడుకలు మరియుసంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం,నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రదర్శనలు సాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు…

Read More

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యారు.రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన మొట్టమొదటి సారి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.త్రివిధ,పారా మిలటరీ దళాల కవాతు, విన్యాసాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనను తిలకించారు.ఈ సందర్భంగా రవిచంద్ర దేశ ప్రజలకు, విదేశాలలో స్థిరపడిన,నివాసం ఉంటున్న భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

రైతును బతకనివ్వరా? సాగును చిదిమేస్తారా?

`అప్పులతో, అర్థాకలితో బతుకుతున్న రైతులు బిజేపి కళ్లకు సంపన్నులుగా కనిపిస్తున్నారా? ` ప్రపంచంలోనే సంపన్న రైతులు మన దేశంలోనే వున్నారా? ` అందుకే వ్యవసాయం మీద పన్నా!? `వ్యవసాయం రాష్ట్ర జాబితాలో అంశం…దాని మీద కేంద్రం పెత్తనమేమిటి? ` బిజేపిపై మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ధ్వజం. `రైతులపై బలవంతంగా పన్నులు వేసేకా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారా? `ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం! `రైతు సంక్షేమమే బిజేపికి గిట్టదా? `అంబానీ, ఆదానీల మీద వున్న ప్రేమ బిజేపికి…

Read More
error: Content is protected !!