నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష… నేడు స్వదేశ స్వావలంబన
మంత్రి హరీశ్ రావు ట్వీట్ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రజల ఆశీస్సులతో సిఎం గా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వం..కేంద్ర మంత్రులు..నీతి ఆయోగ్ లు…